పెరుగే కనబడడం లేదు..? Updated: Thu, 21 Feb 2019 (13:27 IST) google-news భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..? భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..