నెక్లెస్ చూసినప్పటి నుంచి..? Updated: Sat, 23 Mar 2019 (14:37 IST) google-news భార్య: ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది.. భర్త: ఎప్పటి నుంచి..? భార్య: ఎదురింటావిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుంచి..