1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

సాక్సులు కూడా ఉన్నాయి మరి..?

teacher
టీచర్‌: నువ్వు ధరించిన సాక్స్‌లు చిత్రంగా ఉన్నాయిరా. ఒకటి ఆకుపచ్చది మరొకటి ఎర్ర మచ్చలున్న నీలిరకం..
రాము: అవును, టీచర్‌ నాకు ఇంట్లో ఇలాంటి మరొక జత సాక్సులు కూడా ఉన్నాయి మరి..
తర్వాతి కథనం
వైరముత్తు ట్వీట్‌కు ఫైర్ అయిన చిన్మయి.. వీళ్ల గోల ఇంకా..?