1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

అబ్బాయిలే వెధవలు ఎలా..?

joke
"ఎప్పుడూ అబ్బాయిలే వెధవల్రా జానూ..!" అన్నాడు రాము
 
"ఏరా రామూ.. అబ్బాయిలే వెధవలని అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు?" అడిగాడు జాను
 
"అవును అమ్మాయి ప్రేమలో పడితే.. అతనెవడో తెలిస్తే.. అమ్మాయి తల్లిదండ్రులు ఎవడే ఆ వెధవా..?!" అని అడుగుతారు.
 
"అలాగే అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసినా.. ఓరే వెధవా ఎవర్రా ఆ అమ్మాయి..?అంటారు.. అందుకే అబ్బాయిలే వెధవలుంటున్నా..!" టక్కున చెప్పాడు రాము 
తర్వాతి కథనం
యువతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న 36 యేళ్ల హీరోయిన్