1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Telugu funny jokes

హనుమంతుడి పాత్ర వేసిన ఖైదీ సంజీవని కోసం వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు

humor
కానిస్టేబుల్- సర్, నిన్న రాత్రి జైల్లో ఖైదీలంతా కలిసి రామాయణం నాటకం వేశారు.
 
జైలర్- ఇది చాలా మంచి విషయమే కదా... ఎందుకు భయపడుతున్నావు...
 
కానిస్టేబుల్- ఎందుకంటే సర్, హనుమంతుడి పాత్ర వేసిన ఖైదీ సంజీవని కోసం వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు....
తర్వాతి కథనం
రామ్ షాకింగ్ ట్వీట్ - ఇస్మార్ట్ శంక‌ర్ ఆరోగ్యానికి హానిక‌రం...