Thursday, 13 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Gemology
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 13 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
రత్నాల శాస్త్రం
Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్ను ధరించండి
Wednesday,May 21, 2025
నవరత్నాలలో నీలమణి.. ఎవరు ధరించకూడదు.. ఎవరికి ఉత్తమం?
నవరత్నాలు.. నీలిరంగు... మధ్య వేలుకు ధరిస్తే.. భార్యాభర్తల మధ్య ప్రేమ..? (video)
ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలంటే?
సోమవారం మహిళలు.. ముత్యాల హారాలు..? ఏడు వారాల నగలంటే?
బుధవారం మరకతమణిని ధరిస్తే..? శనిగ్రహ దోషాలు పరార్ (video)
Wednesday, September 9, 2020
నవరత్నాలు ధరించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయట?
Tuesday, May 14, 2019
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ''ఏడు'' అనే సంఖ్యకు సంబంధం వుందా?
Tuesday, September 18, 2018
నవరత్న శాస్త్రం.. సింహరాశి జాతకులు మాణిక్యాన్ని ధరిస్తే...?
Friday, September 14, 2018
తలపై కూడిభాగానా పుట్టుమచ్చ ఉంటే... ఏం జరుగుతుందో తెలుసా?
Wednesday, July 18, 2018
ధనుస్సు రాశి వారు గురుగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.... ఏం చేయాలి?
Friday, June 29, 2018
బంగారాన్ని ఆకర్షించే స్వర్ణముఖి శిల...
Monday, February 19, 2018
దేవుడి ఉంగరాన్ని ఏ స్థితిలో ధరించాలో తెలుసా?
Saturday, January 28, 2017
నవగ్రహాలు-నవరత్నాలు-ఫలితాలు: సూర్యభగవానుని అనుగ్రహం కోసం..?
Friday, January 8, 2016
సీతాదేవి ఆ ఉంగరంలోనే సాక్షాత్తు తన భర్తను దర్శించిందట..
Thursday, June 25, 2015
రత్నాలు రాశులను బట్టి ధరించవచ్చా?
Tuesday, June 9, 2015
మూల నక్షత్రం, 1వ పాదములో జన్మించిన వారైతే..?
Monday, February 23, 2015
మాంగల్యంలో స్త్రీలు ముత్యాన్ని చేర్చుకుంటే..?
Saturday, January 17, 2015
జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన వారైతే..?
Saturday, December 20, 2014
వృశ్చికలగ్నము-జాతకుల రత్నధారణ!
Wednesday, November 26, 2014
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
బంధువులను సాగనంపేందుకు వచ్చి.. రైలు చక్రాల కింద నలిగి బాలుడి మృతి.. ఎక్కడ?
ధర్మపురి రైల్వే స్టేషన్లో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. బంధువులను సాగనంపేందుకు తన తండ్రితో కలిసి వచ్చిన ఏడేళ్ల బాలుడు ప్లాట్‌ఫారమ్ నుండి జారిపడి, రైలు చక్రాల కింద నలిగి మరణించాడు. బాలుడి శరీరం ఛిద్రం కావడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదే ప్రమాదంలో పట్టాలపై పడిన అతని తండ్రికి కాలు విరిగినప్పటికీ, ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
పెళ్లికి ముందే వరకట్నం ఇచ్చేయమన్నాడు.. రూ.15లక్షలు మోసం.. యాసిడ్ పోస్తానని..?
హైదరాబాద్, వనస్థలిపురానికి చెందిన 33 ఏళ్ల బీమా సంస్థ డిప్యూటీ మేనేజర్ ఒకరు, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన తిరుపతికి చెందిన వ్యక్తి తనను రూ.15 లక్షలు మోసం చేశాడని, ఆ తర్వాత వేధించి బెదిరించాడని ఆరోపించారు. రొమ్ము క్యాన్సర్ మందుల తయారీకి సంబంధించి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయాలనే సాకుతో అతను ఆ డబ్బు తీసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. వీరిద్దరికీ ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరిగింది. అయితే కట్నం మొత్తాన్ని ముందే చెల్లించాలని అతను ఒత్తిడి చేయడంతో ఆమె ఆ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.
నా ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధి చేశారు : మల్లికార్జున ఖర్గే
ఉత్తరాఖండ్ ర్యాలీలో భాగంగా తన ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యసభ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వర్షాకాల చివరి రోజు సమావేశాల్లో భాగంగా, రాజ్యసభ సభలో గందరగోళం నెలకొంది. ఇందులో ఖర్గే పాల్గొని మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ర్యాలీలో భాగంగా తన ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Engaged Couple: ఎంగేజ్మెంట్ అయ్యింది.. ఇంతలో ఏమైందో ఏమో కానీ..?
ఎంగేజ్మెంట్ అయ్యింది.. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఆ జంట తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బ్యాంకులో పనిచేస్తున్న ఒక యువతి (25), ఆమె కాబోయే భర్త కొన్ని గంటల వ్యవధిలో కేరళ, కర్ణాటకలలో మరణించి కనిపించారని పోలీసులు గురువారం తెలిపారు. కాసరగోడ్‌లోని పూచక్కాడ్‌కు చెందిన పి. అనుశ్రీ, కన్నూర్‌లోని ఇరిట్టికి చెందిన వి. అమల్ (26)లకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లో వారి వివాహం జరగాల్సి ఉంది. అనుశ్రీ కర్ణాటకలోని బ్యాంకు శాఖలో పనిచేస్తుండగా, అమల్ ఎర్నాకులంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో వైరల్)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సర్దార్ నగర్ ప్రాంతంలో ఓ యువకుడిపై మరో ఇద్దరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. డబ్బు వ్యవహారాలకు సంబంధించి ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం, తోపులాట కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
లేటెస్ట్
సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?
కొబ్బరి దీపం - కొబ్బరి దీపం వినాయకుడికి చేసే పరిహార దీపం. కార్య ఆటంకాలు, శని దోషం తొలగి, జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులలో విజయం లభించి, మంచి ఫలితాలు పెరుగుతాయి. నిమ్మకాయ దీపం - నిమ్మకాయ దీపం దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి చేసే పరిహార దీపం. రాహు-కేతు దోషం తొలగి, జీవితంలో మంచి ఫలితాలు, మనశ్శాంతి పెరుగుతాయి. వివాహ ఆటంకాలు తొలగి, త్వరలో శుభకార్య యోగం కలుగుతుంది. గుమ్మడికాయ దీపం - గుమ్మడికాయ దీపం కాలభైరవుడిని ప్రార్థించి చేసే పరిహారం. దృష్టి దోషం, చేతబడి తొలగి, జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో స్తబ్దత తొలగి, అభివృద్ధి, లాభం పెరుగుతాయి.
శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..
శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే దీనిని శ్రావణ మాసం అని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని శ్రావణి అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది.
13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ రోజు అనుకూలదాయకం. మీ కష్టం ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. ప్రముఖుల సందర్శన అనుకూలిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పరిచయస్తులు ఆర్థిక సాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది.
గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?
హిందూ సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న నమ్మకాల ఆధారంగా అనాదిగా కొన్ని ఆచారాలు, పద్ధతులు సాగుతూ వస్తున్నాయి. వీటిలో నర దిష్టి పోయేందుకు అనుసరించే పద్ధతి కూడా ఒకటి. సాధారణంగా దిష్టి తీయడానికి నిమ్మకాయలు, పచ్చిమిరప కాయలు, ఉప్పు, బొగ్గు వంటివి ఉపయోగిస్తారు. వీటిని గుమ్మం, వ్యాపార ప్రదేశాలు, వాహనాలకు కట్టడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుందని నమ్ముతారు. దిష్టికి మూడు నిమ్మకాయలు ఎందుకు కడతారనే ప్రశ్నకు కొన్ని సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఇలా చెప్పబడింది. హిందూ సంస్కృతిలో త్రిముూర్తులైన బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరులకు చాలా ప్రాధాన్యత ఉంది.
మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - రూ.210 కోట్లు మంజూరు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా తరహాలోనే, ఈ అఖండ గోదావరి పుష్కరాలను కూడా అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ ఆధ్యాత్మిక ఘట్టం 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పవిత్ర పుష్కరాల్లో రాజమహేంద్రవరంతో పాటు వివిధ పుష్కర ఘాట్లలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. దీనికోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.210 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos