Religious Article

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఏది నిజం
  3. కథనం



దారుణం, మహిళను కత్తితో పొడిచి ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే వంట చేస్తూ వున్నాడు

18 ఏళ్ల విద్యార్థికి దొరికిన బంగారు నాణేలు, బిస్కెట్లు.. వాటి విలువ రూ.98 కోట్లు

ఫ్లెక్సీలు, బ్యానర్లతో తిరుపతి రోడ్లు రోత రోత.. శ్రీవారి భక్తుల ఆవేదన

మరణశయ్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?!!: పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం

మరణశయ్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?!!: పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశంImran Khan health update: గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వాదనలు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలో మరోసారి ఆయన ఆరోగ్యం గురించి వార్తలు షికారు చేస్తున్నాయి. ఇమ్రాన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడనీ, దాదాపు మరణశయ్యపై వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే ఇస్లామాబాదులోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయగా... అవన్నీ తర్వాతి సంగతి.

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం