Saturday, 25 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religious Journey Article
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 25 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
తీర్థయాత్ర
కథనాలు
నీళ్లలోకి సప్తనది సంగమేశ్వర ఆలయం (Video)
Friday,July 24, 2020
తలరాతను మార్చే బ్రహ్మదేవుని ఆలయం ఎక్కడుందో తెలుసా?
బతికి వున్న పీతలే.. ఆ శివాలయంలో నైవేద్యం.. ఎక్కడ? (Video)
దైదలో మహిమాన్వత శ్రీ అమర లింగేశ్వరస్వామి
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పార్కింగ్ పనులు పూర్తి: భక్తుల హర్షం!
మహిమాన్విత అర్థగిరి ఆంజనేయ స్వామి... కోరిన కోర్కెలు నెరవేర్చే హనుమ ( వీడియో)
Tuesday, April 7, 2015
సర్వపాపహరణం... కాశీ సందర్శనం
Saturday, October 24, 2009
కొండపై నిండుగా కొలువైన మాతల్లి కనకదుర్గా నీకు జేజేలు
Wednesday, September 23, 2009
గుజరాత్ మోఢేరా సూర్య దేవాలయం
Thursday, July 9, 2009
వడోదర కాశీ విశ్వనాథుని దర్శించుకుందాం... రండి!!
Sunday, June 21, 2009
నర్శింగ్‌వాడిలోని దత్తాత్రేయ ఆలయం
Sunday, April 12, 2009
జెజురిలోని ఖండోబా ఆలయం
Sunday, March 22, 2009
భీమసేనుని మనవడి ఆలయాన్ని చూద్దాం రండి!!
Monday, March 2, 2009
షెండూర్ని త్రివిక్రమ దేవుని వైభవం
Thursday, February 5, 2009
కాశీకి ప్రతిరూపమైన ప్రతికాశి....
Sunday, December 28, 2008
భక్తుల కోర్కెలు తీర్చే ఏకవీర దేవి దర్శనం
Sunday, December 21, 2008
ఇండోర్ దత్తాత్రేయుని వైభవం
Sunday, December 14, 2008
పురాతన కర్ణేశ్వరాలయం
Sunday, December 7, 2008
ప్రకృతి అందాల కాణాచి ఇగాత్ పురి
Sunday, November 30, 2008
ఉజ్జయినిలో వెలిసిన కాళికామాత
Sunday, November 23, 2008
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
రిసెప్షన్ కౌంటర్‌కు నిప్పు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మరణించినట్లు ఆరోపిస్తూ, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి రిసెప్షన్ ప్రాంతానికి నిప్పు పెట్టారు. సమాచారం ప్రకారం, మరణించిన వ్యక్తిని పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ వెంకటరమణ (36)గా గుర్తించారు. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని రోజుల క్రితం ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రోగి మరణించిందని ఆరోపిస్తూ, న్యాయం చేయాలని కోరుతూ బంధువులు నిరసన చేపట్టారు.
ఎల్ నినో ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఇంకా శనివారం నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ వెల్లడించాయి.
గుంతకల్లు- బళ్లారి మధ్య 3వ- 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం.. బాబు, పవన్ థ్యాంక్స్
గుంతకల్లు- బళ్లారి మధ్య 3వ- 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు గాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం, జూలై 24న కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని బళ్లారి-గుంతకల్లు సెక్షన్లో సుమారు రూ. 1,264 కోట్ల వ్యయంతో 3వ మరియు 4వ లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
కాక్రోచ్ చీఫ్ అభిజీత్ డిప్కేకు టైఫాయిడ్.. అయినా వెనక్కి తగ్గరట...
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే శనివారం నాడు తనకు టైఫాయిడ్ సోకినట్లు వెల్లడించారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సాగుతున్న ఉద్యమాన్ని తన అనారోగ్యం ఏమాత్రం మందగించనివ్వదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పంచుకున్న ఒక వీడియో సందేశంలో, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని డిప్కే తెలిపారు.
NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియో
NEET పేపర్ లీక్ పైన జరుగుతున్న ఆందోళన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆందోళనపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. అసలు NEET పేపర్ లీక్ పైన నిరసనలు చేస్తున్న విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద వున్నది కొద్దిమందేననీ, రీల్స్, ఇన్‌స్టా వీడియోలు చేసుకునేందుకు వచ్చినవారు పెద్దఎత్తున వున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. NEET పేపర్ లీక్ పైన ఆందోళన చేస్తున్న కొంతమంది వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నిలదీసి... మీకసల్ నీట్ అంటే ఏమిటో తెలుసా అని అడిగితే వారు తెల్లమొహం వేశారు. నీట్ అంటే ఏమిటో తెలియదు, కానీ ఆందోళన చేస్తామంటూ బయలుదేరారు అంటూ నిలదీశారు.
లేటెస్ట్
25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆశావహదృక్పథంతో శ్రమించండి. మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. దైవదర్శనాల్లో ఒకంత అవస్థలెదుర్కుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు, కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి.
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం శ్రీమన్నారాయణ స్వామిని పూజించాలి. శ్రీలక్ష్మి, కుబేరుడిని పూజించడమే కాకుండా శనివారం ఈ విధంగా పూజించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. జీవితంలో ప్రశాంతత, సంపద చేకూరాలంటే.. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు తొలగిపోవాలంటే.. శనివారం గోవిందుడిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. గోవిందుడిని ఇంట శనివారం పూజ చేయడం లేదా ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకోవడం ద్వారా ఈతిబాధలు వుండవు. శనివారం గోవిందునికి తులసి అర్చన చేయడం, రెండు నేతి దీపాలు వెలిగించాలి. పండ్లు, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి.
40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పవిత్ర పుష్కరిణిలో వార్షిక మరమ్మతు నిర్వహణ పనులను చేపట్టనుంది టీటీడీ. ఇందుకోసం ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 10 వరకు 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుండి జరగనున్న వార్షిక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి ఏటా ఈ నిర్వహణ పనులు చేపడతారు. ఆగస్టు 1 నుండి 31 వరకు నీటి సరఫరా విభాగం (వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్) మరమ్మతు, నిర్వహణ పనులను చేపడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, తుఫానులు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా, సెప్టెంబర్ 1 నుండి 10 వరకు అదనంగా మరో 10 రోజుల పాటు పుష్కరిణి మూసివేయబడుతుంది.
Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం సంతోషపరుస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యక్రమాలు విజయవంతమవుతాయి. లక్ష్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వాదనలకు దిగవద్దు.
TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
కరెంట్ బుకింగ్ ద్వారా శ్రీవాణి దర్శన టిక్కెట్లు పొంది, అదే రోజు దర్శనం కోసం వేచి ఉండాల్సిన భక్తుల కోసం ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ టిక్కెట్ల ద్వారా అదే రోజు దర్శనం చేసుకునే భక్తులు తిరుమలలో సాయంత్రం 4:00 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీటీడీ ఆర్జిత సేవ టిక్కెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, ఎస్ఎస్డీ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లను ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో జారీ చేస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos