Wednesday, 16 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religious News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 16 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
వార్తలు
Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?
Tuesday,September 8, 2026
టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..
శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?
Tirumala: సర్వ దర్శన్ టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ
కోడమూరు శ్రీ వేంకటేశ్వర స్వామికి తేళ్లను సమర్పిస్తున్న భక్తులు.. అలా చేస్తే?
బెజవాడ కనకదుర్గమ్మకు 119.5 గ్రాముల బంగారు జడ.. 15 రోజుల్లో వజ్ర కిరీటం..
Monday, August 31, 2026
శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం
Thursday, August 27, 2026
లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ
Tuesday, August 25, 2026
ఇంద్రకీలాద్రి కొండపై భోజనశాల.. లడ్డూ పోటు భవనాలు
Friday, August 21, 2026
2040 నాటికి తిరుమల ఎలా ఉండబోతోంది? వీడియో వైరల్ (video)
Thursday, August 20, 2026
ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు
Sunday, August 16, 2026
అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?
Thursday, August 13, 2026
మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు - రూ.210 కోట్లు మంజూరు
Wednesday, August 12, 2026
Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తి
Wednesday, August 5, 2026
Srisailam Temple: శ్రీశైలం ఆన్లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం
Thursday, July 30, 2026
గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.
Thursday, July 30, 2026
Shakambhari : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
Thursday, July 30, 2026
తిరుమల తరహాలో శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం.. ఎలా జరిగిందంటే?
Wednesday, July 29, 2026
TTD: శ్రీవారి సేవ వాలంటీర్ల కోసం సిబిల్ స్కోర్ తరహా రేటింగ్.. ఈవో
Wednesday, July 29, 2026
తిరుమల జపాలి వద్ద తెల్లగా వస్తున్న నీరు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ (video)
Tuesday, July 28, 2026
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
యూపీఐ చార్జీలు కాదు.. యూపీఐ ట్యాక్స్ : రాహుల్ గాంధీ
యూపీఐ చార్జీలపై ఎండీఆర్ విధింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అవి యూపీఐ చార్జీలు కావని యూపీఐ ట్యాక్స్‌లు అని ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో తన నాన్నమ్మ, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గురించి ప్రస్తావించారు.
శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...
ఏపీలోని విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, నాడిప్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తనతో శృంగారానికి నిరాకరించిన తన ప్రియురాలిని ఓ వ్యక్తి హత్య చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.
వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్
ఇంటి నిండా సీసీటీవీల నిఘాతో ఆంక్షలు పెట్టిన మామ వైఖరితో విసిగిపోయిన ఓ కోడలు పనిమనిషి సాయంతో ఆయనను హత్య చేయించిన ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
దుబాయ్ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ (DET) అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) 2026 ప్రారంభ దినాన విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, నగర హోటల్ రంగం నిరంతర వృద్ధిని నమోదు చేస్తూ, దుబాయ్ పర్యాటక పరిశ్రమ తన బలాన్ని మరింతగా చాటుకుంటోంది. ఆగస్టు వరకు నమోదైన పనితీరు, దుబాయ్ మరియు దాని భాగస్వాములు సంవత్సరాలుగా నిర్మించిన వ్యవస్థలు, భాగస్వామ్యాలు మరియు వైవిధ్యభరిత మార్కెట్ ఆధారాల బలాన్ని ప్రతిబింబిస్తుంది. అతిథుల కోసం పెట్టుబడి పెట్టడం, నూతనత్వాన్ని అందించడం, సేవలను నిరంతరం అందించడం కొనసాగిస్తున్న ఒక పరిశ్రమ దృఢసంకల్పానికి ఇది నిదర్శనం
నన్ను వదిలేయండి.. నేను లండన్‌కు వెళ్లిపోతా.. నా భర్త విచారణకు వస్తారు.. రామ నందన
ఆర్థిక, వీసా మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూకేకు చెందిన తెలుగు యూట్యూబర్ రామనందన, విచారణ నిమిత్తం మంగళవారం మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల ముందు హాజరయ్యారు. తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌ను ఉపసంహరిస్తే లండన్‌కు వెళ్లిపోతానని ఆమె పోలీసులకు తెలిపారు. గత వారం జరిగిన విచారణలోనూ ఆమె ఇదే విషయాన్ని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, సబ్-ఇన్స్పెక్టర్ రాజులు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆమెను విచారించారు. ఆమెను అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.
లేటెస్ట్
బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?
బుధవారం వినాయకుడి పూజతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విఘ్నాలను తొలగించే గణేశుడిని బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల వరకు.. అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు పూజించే వారికి కోరిన కోరికలను నెరవేరుతాయి. వినాయక పూజతో వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆధ్యాత్మిక అడ్డంకులను తొలగించుకోవచ్చు. అలాగే బుధ గ్రహానికి అధిపతి బుధుడు. ఈయన బుద్ధి, వాక్కు, వ్యాపారానికి కారకుడు. బుధవారం బుధ గ్రహాన్ని స్మరించడం.. ఆయనకు ఉద్దేశించిన మంత్రాలను పఠించడం ద్వారా వాక్చాతుర్యం పెంపొందుతుంది.
16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కార్యసిద్ధి కలిగి మీరు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీకు అనుకూలమైన మార్పు లేదా కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా వచ్చిన ప్రయోజనాన్ని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవడం మంచిది.
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం నాడు సంప్రదాయబద్ధమైన ధ్వజారోహణం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు అంకురార్పణంతో ఉత్సవాల ప్రక్రియ మొదలైంది. మీన లగ్నంలో సాయంత్రం 6:21 నుండి 6:35 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య, గరుత్మంతుని చిత్రం కలిగిన పవిత్రమైన పసుపు రంగు ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. అంతకుముందు, కొండపై ఉన్న ఆలయంలో ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఉత్సవ మూర్తులు, పరివార దేవతలను బంగారు పల్లకీలో ఊరేగింపుగా బయటకు తీసుకువచ్చారు.
15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం మీ ఓర్పునకు పరీక్షా సమయం. అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మీ మాటకు ఎదురుండదు. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు, నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి భావం: ఎవరైతే సకల కోరికలను, 'నాది' అనే మమకారాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టి జీవిస్తారో, వారు మాత్రమే నిజమైన శాంతిని, మనో స్వేచ్ఛను పొందుతారు. భయానికి మూలం మమకారమే వస్తువులు లేదా వ్యక్తులపై తీవ్రమైన ఆసక్తి పెంచుకున్నప్పుడు, వాటిని ఎక్కడ కోల్పోతామోననే 'భయం' పుడుతుంది. ఆ భయమే మనిషి మనశ్శాంతిని, ఆనందాన్ని హరించివేస్తుందని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు.
Home
Horoscope
Shorts
Photos
Videos