Sankranti

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి



కర్ణాటకలో పెరుగుతున్న హెచ్‌ఐవి కేసులు: 417 కొత్త కేసులు నమోదు

కర్ణాటకలో పెరుగుతున్న హెచ్‌ఐవి కేసులు: 417 కొత్త కేసులు నమోదుప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన, ఆందోళనకరమైన పరిణామంగా, కర్ణాటకలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా పురుషుల మధ్య లైంగిక సంబంధాల (ఎంఎంఎస్) ద్వారా సంక్రమించే కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 417 కొత్త హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం (కేఎస్ఏపీఎస్) గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో క్రియాశీల హెచ్ఐవి కేసుల సంఖ్య 2023-24లో 44,581 ఉండగా, 2025-26 నాటికి 66,606కు పెరిగింది. ఎంఎంఎస్ అధిక ప్రమాదకర వర్గం (హైరిస్క్) పరిధిలోకి వస్తుండటంతో, ఈ కేసుల పెరుగుదల దృష్ట్యా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు.

పెళ్లైనా మరో యువకుడితో కుమార్తె: శ్రీకాకుళం తీసుకెళ్లి చంపేసిన తల్లి, తాతయ్య, వీడియో

పెళ్లైనా మరో యువకుడితో కుమార్తె: శ్రీకాకుళం తీసుకెళ్లి చంపేసిన తల్లి, తాతయ్య, వీడియోశ్రీకాకుళం టెక్కలి మండలం సొర్లిగాం గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. ఇప్పటికే పెళ్లయి నాలుగేళ్ల బాబు వున్నప్పటికీ వేరే వ్యక్తిని పెళ్లాడుతానంటూ మొండికేసిన కుమార్తెను కన్నతల్లి కడతేర్చింది. పరువు పోతుందన్న కారణంతో ఆమెను హైదరాబాదు నుంచి పిలుచుని వెళ్లి మరీ హత్య చేసింది ఆ తల్లి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. దుంపల హరిణికి డిగ్రీ చదువుతున్న సమయంలో తన మేనమామ దంతేశ్వర రావుతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు వున్నాడు. భర్త శ్రీకాకుళం జిల్లాలోనే సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఐతే డిగ్రీ పూర్తి చేసిన హరిణి గ్రూప్స్ శిక్షణకు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాదు వెళ్లింది.

మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేసిన టీఎంసీ ఎంపీ

10-06-2026 బుధవారం ఫలితాలు- విశేష ఫలితాలున్నాయి

Positive Energyని నాశనం చేసే రాక్షస స్నానం, ఏమిటి ఈ స్నానం?