Tuesday, 23 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Telugu Culture
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 23 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
సాహిత్యం
కళలు మరియు సంస్కృతి
తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”
Friday,December 27, 2024
సీగ్రమ్ యొక్క 100 పైపర్స్ ది లెగసీ ప్రాజెక్ట్‌తో ఇండియన్ కాలిగ్రఫీకి సరికొత్త జీవితం
ప్రభుత్వం తరపున తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహించాలి.. డాక్టర్ నూనె అంకమ్మ రావు
వార్షిక వేడుకలను జరుపుకున్న తత్వార్థ డ్యాన్స్ స్టూడియో
అన్నమాచార్య సాహిత్యంతో కలకత్తా కె శ్రీవిద్య, సోదరుడు మోహన్ కణ్ణన్‌తో కలిసి భజన-గోవింద నందనందన
ఆధునిక కళలు, సంస్కృతికి వేదికగా నిలిచిన హైదరాబాద్‌లోని దీవార్స్ స్టే క్యూరియస్ హెచ్‌క్యూ
Sunday, August 6, 2023
సంస్కృతం- ప్రాక్రిత్ స్టడీస్ ప్రోత్సాహానికి మూర్తి ట్రస్ట్ 75 మిలియన్ రూపాయలు
Tuesday, December 13, 2022
అద్భుతం, అద్వితీయం... కుమారి అవని రెడ్డి నృత్యం
Saturday, October 15, 2022
ప్రసిద్ధ రచయిత అమిష్ త్రిపాఠి కథలను ఇప్పుడు అన్ని భారతీయ భాషలలో వినవచ్చు
Wednesday, October 20, 2021
భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ శాస్త్ర ప్రచారం, ప్రజాదరణ, వ్యాప్తి
Wednesday, October 20, 2021
నేడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి
Thursday, July 23, 2020
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు-తెలుగు విద్యార్థులకు చేయూతినివ్వండి
Friday, December 27, 2019
ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రకాశం జిల్లా కవులకు ఆహ్వానం
Thursday, December 26, 2019
15న గురజాడ ''దేశభక్తి'' గేయంపై ఆలాపన పోటీలు
Friday, September 6, 2019
దాశరథి, సినారెల కవిత్వం - ఉర్దూ సాహిత్య ప్రక్రియా ప్రభావం
Wednesday, July 31, 2019
శంకరాభరణం శంకరశాస్త్రి అంటే ఎవరో తెలుసా?
Thursday, July 25, 2019
'మా తెలుగు తల్లి'కి గేయరచయిత శంకరంబాడి సుందరాచారి పుట్టినరోజు
Friday, August 10, 2018
వేశ్యతో సంబంధం వుంటే పాపమా? వారిని పువ్వులతో కూడా కొట్టకూడదట...
Friday, August 3, 2018
“శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై లఘు చలన చిత్రోత్సవం... మొదటి బహుమతి రూ.10 లక్షలు
Wednesday, September 20, 2017
కూచిపూడి నృత్య నాటకాల రచనలకు ఆహ్వానం
Thursday, March 2, 2017
next news
తాాజా వార్తలు
భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)
అస్సాం, గౌహతిలో కొత్తగా ప్రారంభించిన కుమార భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై జరిగిన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజా మౌలిక సదుపాయాలను దుర్వినియోగం చేస్తున్నారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, గౌహతికి చెందిన ఒక వ్యాపారవేత్తను అస్సాం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)
ట్రంక్ బాక్స్ నుంచి డబ్బును కొట్టేసి బైకుపై పరారైనాడు ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీలో ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ పక్కా ప్రణాళికతో రూ.17 లక్షలను దోచుకుని పారిపోయాడు. నోట్ల కట్టలతో ఉన్న ట్రంక్ బాక్స్ నుంచి డబ్బును దొంగిలించి, పక్కా ప్లానుతో ముందుగా పిలిపించుకున్న బైక్‌పై నిందితుడు తప్పించుకున్నాడు.
ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ
కొంతమంది నాయకులు ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టాక, తమ పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకాలను, ఆశలను చూసాక ఇక అన్నీ వదిలేసి వారికోసమే అహర్నిశలు పనిచేస్తుంటారు. ఇప్పుడు ఇదే బాటలోకి తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ వచ్చేసారని ప్రచారం జరుగుతోంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతున్నారు. హంగూఆర్భాటాలకు దూరంగా వుండటమే కాకుండా సామాన్య ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇచ్చేందుకు తను ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దగ్గరి బంధువులతో పాటు తన వెన్నంటి వుండే త్రిషతో కూడా సమయం గడపలేకపోతున్నట్లు చెప్పుకుంటున్నారు.
ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్
అక్రమ సంబంధాలు కారణంగా కొన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. కర్నాటకలో ఓ యువతి ప్రియుడి మోజులో పడి అతడితో తిరగవద్దు అని అడ్డు చెప్పిన తల్లిదండ్రులను, చెల్లిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసి ప్రియుడితో కలిసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాకటలోని బెంగళూరులో సిగేహళ్లిలో శ్వేత అనే యువతి గత కొంతకాలంగా కన్నెత్ అనే యువకిడితో రివిన్ రిలేషన్ సాగిస్తోంది. ఈ విషయం కాస్తా తన చెల్లికి తెలిసిపోయింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు శ్వేతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇకపై ప్రియుడితో కలిసి తిరగవద్దని గట్టిగా చెప్పారు.
భర్తకున్న అక్రమ సంబంధం తెగిపోవాలి.. ఎల్లమ్మ ఆలయంలో భార్య పూజలు (video)
కలియుగంలో వింత ఘటనలు జరుగుతున్నాయి. భార్యాభర్తల సంబంధాల కంటే.. వివాహేతర సంబంధాలతో కుటుంబ వ్యవస్థ పడిపోతోంది. దీంతో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఇప్పటికే చాలా నేరాలు జరుగుతున్నాయి. క్షణికావేశంతో భార్యాభర్తలు హత్యలకు పాల్పడుతున్నారు. ఇక కట్ చేస్తే.. హైదరాబాదులోని ఎల్లమ్మ ఆలయంలో తన భర్త వివాహేతర సంబంధం తెగిపోవాలని ఓ భార్య ప్రత్యేక పూజలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష
తమిళనాడు సీఎం విజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను నటి త్రిష తెలపలేదని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇంకా ఆమె విజయ్ నుంచి దూరమైందని, అలాగే సోషల్ మీడియాను త్రిష అన్ ఫాలో చేసిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు త్రిష తాజా పోస్టుతో చెక్ పెట్టారు. జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా త్రిష నుంచి ఎలాంటి శుభాకాంక్షలు రాకపోవడంతో, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ను అన్‌ఫాలో చేశారనే వార్తలు చర్చకు దారితీశాయి. వారి స్నేహబంధం దెబ్బతిన్నదంటూ సాగిన ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ, విజయ్‌తో ఉన్న ఒక చిత్రాన్ని త్రిష సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసారు.
Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్
నిన్న జరిగిన 'రిపబ్లిక్ సమ్మిట్'లో గౌరవనీయులైన ప్రధాన మంత్రి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,ఉపాసలను పలకరించినప్పటి సహజమైన దృశ్యాలు కొద్ది సేపటికి్రతమే సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతలుకు మోదీ ఆప్యాయపలుకరింపులు జరిగాయి. రామ్ చరన్ పెద్ది సినిమా విడుదలకు ముందు మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు పెద్ద కథ గురించి వాకబు చేశారు. ఇది దేశభక్తివైపు యువతను తీసుకెళ్ళే కథాంశమని చరన్ వెల్లడించారు.
Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి
ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ
పెద్ది సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ డిజిటల్ వేదికలపై పెద్ద చర్చకు దారితీసింది. భారతదేశంలో సినిమా అనేది అత్యంత చౌకైన వినోద సాధనమని, ప్రేక్షకులు కలిసి ఆస్వాదించగలిగే గొప్ప అనుభవాలలో ఇదొకటని ఆయన పేర్కొన్నారు. మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు విపరీతంగా పెంచారని, వాటిని తగ్గిస్తే థియేటర్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుందని చెర్రీ చెప్పినప్పటికీ, ఆయన వ్యాఖ్యలోని ప్రధాన ఉద్దేశ్యం సాధారణ సినీ ప్రేక్షకులలో చాలామందికి నచ్చలేదు.
సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు
హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ గురించి ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రొడ్యూసర్స్ శ్రీదేవి కార్యంపూడి, వాసుదేవ్ కొప్పినేని.
Home
Horoscope
Shorts
Photos
Videos