శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (11:39 IST)

వాలైంటైన్స్ వీక్ ప్రారంభం.. ప్రపోజల్ డే.. కానుకలు సిద్ధమా?

Love
ప్రేమికులకు ఫిబ్రవరి 14న పెద్ద పండుగ లాంటిది. వాలెంటైన్స్ డే రోజును పురస్కరించుకుని.. వాలైంటైన్స్ వీక్ ఫిబ్రవరి ఏడో తేదీ ప్రారంభమైంది. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డేను జరుపుకుంటారు. వాలెంటైన్స్ వీక్‌లో రోజ్ డే తర్వాత ప్రపోజల్ డే జరుపుకుంటారు. వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచడానికి ఈ రోజును ఎంచుకుంటారు. 
 
ఈ రోజున తమ ప్రేమను వ్యక్తపరిచి.. బహుమతులు అందజేసుకుంటారు. ప్రపోజ్ డే అనేది వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న జరుపుకునే ప్రత్యేక రోజు. ఇక ఫిబ్రవరి 7న రోజ్ డేను జరుపుకున్నారు. 
 
ఎరుపు గులాబీలను ఇవ్వడం ద్వారా వారి ప్రేమ వ్యక్తీకరించబడుతుంది. ఎరుపు గులాబీ ప్రేమ, ఆకర్షణకు చిహ్నం. ఇక ఫిబ్రవరి తొమ్మిదిన చాక్లెట్ డేగా పరిగణిస్తారు.