Friday, 12 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Vegetarian Food
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 12 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
వంటకాలు
శాకాహారం
Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?
Friday,December 12, 2025
Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?
Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..
క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...
శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్
శెనగలు ఉడికించిన నీటితో రసం.. వేడి వేడి అన్నం..కాంబో అదుర్స్
Friday,September 1, 2023
నట్స్ పౌడర్‌తో బెల్లం కుడుములు ఎలా చేయాలి? (video)
Monday,July 24, 2023
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే సరస్వతీ ఆకు పచ్చడి (video)
Tuesday,July 18, 2023
రోగనిరోధక శక్తిని పెంచే ముల్లంగి సబ్జీని ఎలా చేయాలి..?
Friday,July 14, 2023
శరీరానికి బలం చేకూర్చే పుదీనా రైస్ ఎలా తయారుచేయాలి?
Thursday,July 6, 2023
శరీర వేడికి విరుగుడిగా కొబ్బరి నీటితో స్వీట్ ఇడ్లీ ఎలా?
Wednesday,July 5, 2023
కొవ్వును కరిగించే బ్లాక్ పెప్పర్ సూప్, ఎలా చేయాలి?
Friday,June 30, 2023
పూరీలు ఉబ్బి రావాలంటే.. రవ్వను కలుపుకుంటే?
Friday,June 30, 2023
వేడివేడిగా రుచికరమైన గోబీ 65 ఎలా తయారుచేయాలి?
Tuesday,June 27, 2023
తెల్లరక్త కణాలను బలపరిచే కరివేపాకు రసం
Monday,June 12, 2023
మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా చేస్తే...
Friday,June 9, 2023
ఎండకు హాయిగా చిరు ధాన్యాలతో జావ.. ఎలా చేయాలి?
Tuesday,May 9, 2023
Eggless omelette..ఎలా చేయాలో చూద్దాం..
Tuesday,May 2, 2023
15 నిమిషాల్లో మష్రూమ్ చుక్కా ఎలా చేయాలి..
Tuesday,April 25, 2023
దోసకాయతో రుచికరమైన మజ్జిగ ఎలా చేయాలంటే..?
Tuesday,April 11, 2023
next news
తాాజా వార్తలు
హనీట్రాప్ కేసు : లక్షలాది రూపాయలను పొగొట్టుకున్న మహిళా న్యాయమూర్తి
హానీట్రాప్ మాయలో పడిన ఓ మహిలా న్యాయమూర్తి ఏకంగా లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు. అయితే, తాను మోసపోయానని తెలుసుకున్న ఆ న్యాయమూర్తి.. ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేద కదా.. తన ఇంట్లో పనిచేసే వాళ్లతో ఫిర్యాదు చేయించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది.
గుడ్ నైట్.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. భార్యకు మెరైన్ ఇంజనీర్ చివరి సందేశం
ఒమన్ తీరం సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన అమెరికా సైనిక దాడిలో మరణించిన ముగ్గురు భారతీయ సిబ్బందిలో ఒకరైన, 44 ఏళ్ల మెరైన్ ఇంజనీర్ సురేష్ భార్యకు, ప్రతి రోజూ తన భర్త పంపే గుడ్ మార్నింగ్ టెక్ట్స్ మెసేజ్ ఇచ్చేవారని ఆయన సతీమణి భార్గవి చెప్పుకొచ్చారు. అయితే, ఇకపై అతని నుంచి ఎలాంటి మెసేజ్‌లు రావని తెలిసి శోకంలో మునిగిపోయారు. అంతేగాకుండా ఈ నెలాఖరులో జరగబోయే తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలుసుకోవాలన్న ఆశలు అడియాశలయ్యాయి. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోనూ, నిరాశలోనూ మునిగిపోయింది.
ప్రియుడితో జీవించేందుకు అడ్డుగా ఉన్న కుమార్తె... కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన తల్లి
బెంగుళూరులో ఓ దారుణం జరిగింది. కన్నబిడ్డను కసాయి తల్లి గొంతు నులిమి హత్య చేసింది. ప్రియుడుతో కలిసి జీవించేందుకు కుమార్తె అడ్డుగా ఉందని భావించిన కన్నతల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ వివరాలను పరిశీలిస్తే, దావణగెరెకు చెందిన ప్రవీణ్- ప్రియాంక 15 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. ప్రవీణ్ ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. కాడుగోడిలో ఉంటున్న సమయంలో తనతో కలిసి పాఠశాలలో చదువుకున్న మోహన్ ఆమెను మళ్లీ కలిశాడు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. క్రమంగా ఇద్దరూ మళ్లీ సన్నిహితమయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం విడదీయరానిదిగా మారింది. ఈ విషయాన్ని ప్రవీణ్ గుర్తించి, ఇద్దరినీ హెచ్చరించాడని పోలీసులు వివరించారు.
శ్రీవారి అభిషేక సేవలో అంబానీ ఫ్యామిలీ... సర్వదర్శనానికి 18 గంటలు (video)
భారతదేశ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సందర్శించుకున్నారు. అత్యంత పవిత్రమైన శ్రీవారి అభిషేక సేవలో ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్లతో కలిసి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అంబానీ కుటుంబానికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు తిరుమలలో సాధారణ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం (టోకెన్లు లేని) భక్తులకు స్వామివారి దర్శనం భాగ్యం కలగడానికి సుమారు 18 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది.
రూ.52 లక్షల మోసపోయిన లేడీ జడ్జి... పనిమనిషి పేరిట కేసు నమోదు
హనీట్రాప్, సైబర్ మోసాలకు సామాన్యులే కాదు.. చట్టాన్ని రక్షించే న్యాయమూర్తులు సైతం బలైపోతున్నారు. హర్యానా రాష్ట్రంలో ఒక మహిళా న్యాయమూర్తి అడ్డంగా బుక్కయ్యారు. ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్‌లో పరిచయమైన ఒక వ్యక్తి సదరు లేడీ జడ్జితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత నమ్మకంగా నటిస్తూ, క్రిప్టోకరెన్సీ లేదా ఇతర వ్యాపారాలలో పెట్టుబడి పెడితే స్వల్ప కాలంలోనే భారీ లాభాలు వస్తాయంటూ ఆమెకు ఆశ చూపించాడు. అతని మాయమాటలను నిజమని నమ్మిన ఆమె, విడతల వారీగా ఏకంగా రూ.52 లక్షల భారీ మొత్తాన్ని అతనికి బదిలీ చేసింది. ఆ తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మోసపోయానని గ్రహించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
చిరంజీవి 158 పొల్లాచ్చిలో షెడ్యూల్ పూర్తి - కథానాయిక పేరు త్వరలో ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
వేదన్, రాజ్‌మోహన్ భేటీపై చిన్మయి ఫైర్.. విజయ్ సర్కారు డీఎంకేకు భిన్నంగా..? (video)
సింగర్ చిన్మయి మళ్లీ తెరపైకి వచ్చింది. సమాజంలో బాధితులైన మహిళలకు ఎలాంటి మద్దతు లభించడం లేదని.. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులు మాత్రం హీరోలు, నాయకులుగా చూపిస్తూ పెద్దపీట వేస్తున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇందుకు ఒక ఘటనను తెరపైకి తెచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే ప్లాన్డ్ నెగిటివిటీ ప్రచారం : జగపతిబాబు ఫైర్
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పెద్ది'. బుచ్చిబాబు సాన దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నటుడు జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌లు ముఖ్య పాత్రలను పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం. జూన్ 4వ తేదీన విడుదైన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ చిత్రం సక్సెస్‌పై విపరీతమైన నెగెటివిటీ సాగింది. దీనిపై నటుడు జగపతిబాబు తీవ్రంగా మండిపడ్డారు.
బాత్రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ -షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య ఆత్మహత్య
షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సినిమాల్లో నటించాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ నగరానికి వచ్చిన అమూల్య కామాంధుల బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జరిగిన పది రోజులు గడుస్తున్నా నిందితులపై సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమూల్య శ్రీకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత బాత్రూమ్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు. ఆ వీడియోలను చూపించి గత ఆరు నెలలుగా ఆమెను తీవ్ర నరకయాతనకు గురిచేశారు.
చివరి శ్వాస వరకు చేయి వీడొద్దని మాటిచ్చుకున్నాం... : భర్తకు పూర్ణ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ నటి, యాంకర్ షామ్నా కాసిం అలియాస్ పూర్ణ తన భర్త షానిద్ ఆసిఫ్ అలీ నుంచి ఉద్దేసించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తమ వివాహ వార్షికోత్సవ వేడుకల శుభాకాంక్షలను తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రేమ అనే పదం కంటే గొప్ప అనుభూతిని ఆయన పట్ల కలిగివున్నట్టు తెలిపింది. ఈ దంపతుల అన్యోన్యతను చాటి చెబుతూ ఆమె చేసిన ఓ పోస్ట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos