శనివారం, 10 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
సంబంధిత వార్తలు
నన్ను పెళ్లి చేసుకుంటావా..?
యంగ్ కస్టమర్ల కోసం ఎల్జీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
గాడిద మనిషికాలేదు..?
టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటి..
విద్యార్థి: మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు..
టీచర్: ఓరి గాడిదా..
విద్యార్థి: చూశారా సార్.. నేను చెప్పింది నిజమేగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు మాదకద్రవ్యాల వాడకానికి పాల్పడుతూ పట్టుబడటం నగరవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ సంఘటన చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే తన రోగులకు మాదకద్రవ్యాల వాడకం గురించి సలహా ఇవ్వాల్సిన ఆ వైద్యురాలు స్వయంగా వాటికి బానిసైంది. వివరాల్లోకి వెళితే.. ఆమె గత సంవత్సరం సుమారు రూ.70 లక్షల విలువైన మాదకద్రవ్యాలను సేవించింది.
Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)
మాజీ మంత్రి, ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజినికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విడదల రజిని కారును పోలీసులు అడ్డగించి, ఆమెతో ప్రయాణిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు ప్రయత్నం సందర్భంగా విడదల రజిని, పోలీసు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్న నిర్దిష్ట అభియోగాలు ఏమిటో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా, ఒక పోలీసు అధికారి ఆమెను హెచ్చరించినట్లు, "మీపై కూడా కేసు నమోదు చేయబడుతుంది" అని అన్నారు. ఈ సంభాషణను చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..
పెళ్లైన మూడు రోజులకే ఆ నవ వధువు తన సింధూరం గురించి కూడా లెక్క చేయకుండా భారత సరిహద్దులకు తన భర్తను పంపింది. ఆమె భర్త ఎవరో కాదు ఆర్మీ జవాన్. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో త్రివిధ దళాల్లో ఉన్నవారి సెలవుల్ని రద్దు చేసింది. అంతే కేకుండా.. దేశంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని జలగావ్లో ఒక నవవధువు పెళ్లైన మూడు రోజులకే తన భర్తను యుద్దానికి పంపింది.
Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)
భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాకిస్థాన్ దేశంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని చూసిందని ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఓవైసీ పిలుపునిచ్చారు. శనివారం ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అసదుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు.
Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బయటకు వెళ్తే, ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేకుండా చేస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాజధాని అయిన క్వైట్టాను బీఎల్ఏ ఆధీనంలోకి తీసుకుంది. బలూస్తాన్లోని పాక్ రెబల్స్- పాక్‌లోని ప్రధాన భూభాగమైన బలూచిస్తాన్‌ను స్వాధీనం చేసుకుందని టాక్ వస్తోంది. గతంలో బలూచ్ ఆర్మీ పాక్ రైలును హైజాక్ చేసిన పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ వాళ్లను మిలటరీ అధికారులను పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేసింది. ఇప్పటికే బలూచ్ లోని చాలా ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వ నియంత్రణ లేదు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,
నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా లేవు. దూకుడు సినిమా తర్వాతే నా డ్రీమ్ రోల్ అయిపోయింది. మహేష్ బాబు గారి పక్కన అంతా మంచి క్యారెక్టర్ చేయడం నిజంగా డ్రీమ్ రోల్. ఇప్పుడు చేస్తుందంతా బోనస్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అయితే జీవితాంతం గుర్తుండిపోయేవి వెన్నెల, బిందాస్, దూకుడు చిత్రాలని వెన్నెల కిషోర్ అన్నారు.
రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్
కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస్’. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా రాధాకృష్ణకు గుర్తింపు ఉంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఆయన.. తాజాగా ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. అతి త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. ధనుష్, నాగార్జున నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. ఇదిలా వుండగా, నేటితో ధనుష్ కెరీర్ మొదలుపెట్టి 23 సంవత్సరాలైంది. ఇందులో దేవా గా ధనుష్ నటిస్తున్నాడు. పక్కా మాస్ చిత్రంగా రూపొందుతోంది. భావోద్వేగాలు, డ్రామా, గ్రాండ్ విజువల్స్ కలిగిన మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సార్బ్ వంటి స్టార్ తారాగణం ఉంది.
లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని
నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయిన HIT: The 3rd Case అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది . ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు.
Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !
నందమూరి బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల షూటింగ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నటించనుంది. అఖండలో చిన్న పాప పాత్ర వుంది. ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను ఆ పాత్రకు కొనసాగింపుగా పెడుతున్నారు. ఈ పాత్రకు సీనియర్ నటి లయ కుమార్తె శ్లోకా నటించనున్నట్లు తెలుస్తోంది. నటి లయ కొంతకాలం అమెరికా వెళ్లి మరలా తిరిగి హైదరాబాద్ వచ్చింది.