బుధవారం, 14 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:44 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో అరెస్టయిన 200 మంది తెలుగు విద్యార్థులు... విడిపించేందుకు నాట్స్ యత్నం...
అమెరికాలో ఫేక్ యూనివర్శిటీ.. వందలాది విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా
ప్రపంచం మొత్తం ఒకే రూల్.. ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్
కత్తిలాంటి షాట్లు కొట్టిన కత్రినా.. వరల్డ్ కప్‌కు ఎంపిక చేయాలంటూ విన్నపం...
మమతక్కా.. మా ఫుల్ సపోర్టు మీకే : రాహుల్ లేఖ
మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..?
సార్: ఇంతకీ ఏం వచ్చు తమరికి..?
స్టూడెంట్: చాట్ బాగా చేస్తాను సార్..
సార్: ఎక్కడ రోడ్డు ప్రక్కనా..
స్టూడెంట్: తినే చాట్ కాదు సార్.. మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రాజకీయాల్లోకి రోహిత్ శర్మ!! మహారాష్ట్ర సీఎంతో భేటీ!!
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా ఆయన మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిశారు. ముంబైలోని సీఎం అధికారిక నివాసమైన వర్షలో వీరిద్దరి మధ్య మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ విషయాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
Purnam Kumar Shaw: భారత్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను అప్పగించిన పాకిస్థాన్
భారత్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్థాన్ వదిలిపెట్టింది. 20 రోజులపాటు పాక్‌లో బందీగానే జవాన్ పీకే షాను పాకిస్థాన్ అధికారులు క్షేమంగా పంపించారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్- ఇక దుస్సాహసాలు చేయలేకపోతోంది. పొరపాటున పాక్ భూభాగంలో అడుగుపెట్టిన మన జవాన్‌ను తిరిగి అప్పగించింది. సైనికుడు పికె షాను పాకిస్థాన్ అట్టారి సరిహద్దు నుండి తిరిగి వచ్చారు. నిజానికి, బీఎస్ఎఫ్ జవాన్ పీకే షా పొరపాటున సరిహద్దు దాటారు.
సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బీఆర్ గవాయి) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ నియామకంతో జస్టిస్ గవాయి భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినట్టయింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించనున్న జస్టిస్ గవాయి నియామకంలో ఒక చారిత్రక విశేషం ఉంది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవి అలంకరించిన తొలి బౌద్ధమతస్థుడిగా ఆయన గుర్తింపుపొందారు.
Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్
చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారనే ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ చట్టాల కింద నిబంధనలను అమలు చేయడంతో పాటు, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మీడియాకు వెల్లడించిన ఇద్దరు సైనికాధికారిణుల్లో ఒకరు సోఫియా ఖురేషీ. ఒక్కసారిగా వీరిద్దరూ వెలుగులోకి వచ్చారు. అలాంటి సోఫియాపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోఫియాను ఉగ్రవాదుల మతా(ముస్లి)నికి చెందిన వారిగా అభివర్ణించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. విజయ్ షాను తక్షణం మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్
నటుడు వైష్ణవ్ తేజ్, రీతు వర్మతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో ఈ జంట కలిసి కనిపించడంలో వీరిద్దరూ ప్రేమలో వున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, రీతు వర్మ లేదా వైష్ణవ్ తేజ్ ప్రేమాయణానికి సంబంధించిన పుకార్లను కొట్టిపారేసింది. . బ్లాక్ బస్టర్ "ఉప్పెన"తో అరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూశాడు. ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. రీతు వర్మ కెరీర్ పరంగా మంచి అవకాశాలతో దూసుకుపోతోంది.
Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' చిత్రం విడుదల
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కింగ్డమ్'. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం, జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. "మా ప్రియమైన ప్రేక్షకులకు, మే 30న విడుదల కావాల్సిన మా 'కింగ్డమ్' సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దైవభక్తి గురించి చెప్పక్కరలేదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించాక ప్రతి కదలికను దైవునిపై వేస్తుండడం తెలిసిందే. ఆయన పరమ భక్తుడు. ఇప్పటికే పలు యాగాలు, హోమాలు నిర్వహించారు. ఇటీవలే తన కుమారుడు విదేశాల్లో ప్రమాదానికి గురయినప్పుడు అంబాయాగం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాజాగా అది కార్యరూపం దాల్చబోతోంది.
జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నుంచి భారీ అప్డేట్. హాలీవుడ్ క్లాసిక్ సిరీస్‌కు చెందిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ ఇప్పుడు కొత్త ఒరవడిలో భారత్‌లో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తన కుమారుడు యుగ్ దేవగన్‌తో కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్లో పని చేశారు.
పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం
‘మట్కా’ దర్శకుడు కరుణకుమార్ ఇప్పుడు నవీన్ చంద్ర తో సినిమా చేస్తున్నాడు. శేఖర్ స్టూడియో బ్యానర్ పై హానీ అనే చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైనది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర తో పాటు దివ్యా పిళ్ళై , దివి, రాజా రవీంద్ర, కళ్యాణి మాలిక్, బేబీ జయని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.