ఆ కనులు ప్రియుని కోసమే కనుక Written By: ఐవీఆర్ Updated: Wed, 16 Mar 2022 (22:51 IST) google-news ప్రేయసి చూపు మైకం ఆ కనులు ప్రియుని కోసమే కనుక ప్రేయసి మాట మధురం ఆమె మాటల తీయదనం ప్రియునికే సొంతం కనుక ప్రేయసి స్పర్శ స్వర్గం అలాంటి స్పర్శ ప్రియునికి తప్ప ఇంకెవరికీ ఇవ్వదు కనుక