పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..? Updated: Wed, 17 Apr 2019 (12:22 IST) google-news చింటూ: బంటి స్టౌ మీద ఉన్నప్పుడు పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్.. బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఒకసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..