1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Wife and Husband Funny Jokes

సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....

Wife and Husband
భర్త : రాజీ... కొంచెం టీ పెడతావా నాకు తలనొప్పిగా ఉంది.
భార్య : నేను పెట్టనండి.... నాకు గొంతునొప్పిగా ఉంది మీరే పెట్టండి.
భర్త : సరే ఒక పనిచేద్దాం. నాకు తలనొప్పి కాబట్టి నువ్వు నా తల నొక్కు.... నీకు గొంతునొప్పి కాబట్టి నేను నీ గొంతు నొక్కుతాను.. పీడా వదులుతుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
బిగ్ బాస్ తర్వాత కౌశల్‌కు రాని అవకాశాలు.. ఆర్మీ నిర్మాణంలో?