Astrology Weekly Horoscope Details

Notifications

మీనం మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి. ప్రశాంతత పొందుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. నేడు అనుకూలించని విషయం రేపు సాధ్యమవుతుంది. గురువారం నాడు బాధ్యతలు చేపడతారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత అకాలభోజనం, దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం పొందుతారు. వృత్తిపరమైన సమస్యలు తొలగుతాయి.

క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి

క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడిక్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో బాలికలు వేధింపులకు గురయ్యారు. ఒక క్రైస్తవ ప్రార్థనా కేంద్రం సిబ్బంది 17 ఏళ్ల బాలుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జరిపిన ప్రాథమిక విచారణలో, అక్కడ ఉన్న ఇతర పిల్లలు కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నట్లు తేలిందని అధికారులు శనివారం తెలిపారు. పోలీసు కేసు నమోదైన తర్వాత విచారణ చేపట్టిన సీడబ్ల్యూసీ, ఆ కేంద్రంలో ఉంటున్న మరికొందరు పిల్లలు కూడా వేధింపులు, దోపిడీకి గురైనట్లు సూచించే ఆధారాలను గుర్తించింది. అనక్కరకు చెందిన ఒక బాలుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై, పతనంతిట్టలోని 'ఎలోహిమ్ గ్లోబల్ వర్షిప్ సెంటర్'కు చెందిన ముగ్గురు సిబ్బందిపై ఇడుక్కి జిల్లాలోని కట్టప్పన పోలీసులు మొదట జూన్ 17న కేసు నమోదు చేశారు.

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లిప్రియుడి కోసం కన్నబిడ్డను కడతేర్చింది ఓ తల్లి. పరాయి వ్యక్తి వ్యామోహానికి లొంగిపోయిన ఒక కన్నతల్లి, తన ప్రియుడితో గడపడానికి అడ్డుగా వున్న రెండేళ్ల సొంత కొడుకును హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లాకు చెందిన జ్యోతి, స్వామి దంపతులు ఉపాధి వెతుక్కుంటూ మేడ్చల్ జిల్లా కీసరకు వలసవచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే జ్యోతికి వివాహానికి ముందే నవీన్ అనే వ్యక్తితో ప్రేమాయణం ఉంది. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఆమె తన పాత ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత నెల 29న భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడు నవీన్ జ్యోతి ఇంటికి వచ్చాడు.

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...