Monday, 12 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religion Articles
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 12 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
కథనాలు
Ramanujacharya: నవరాత్రి బ్రహ్మోత్సవాలు... మాడ వీధులు.. రామానుజాచార్యుల ఏర్పాట్లు
Friday,October 9, 2026
మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?
Sukha Maharishi: శుక మహర్షి ఎవరు? గురువారం పూజిస్తే?
జీవితంలో మితిమీరిన కష్టాలొచ్చినప్పుడు శ్రీహరిని ఈ 16 నామాలతో పిలిస్తే?
ఆదివారం సూర్య భగవానుడి పూజ చేస్తే...? రోగనిరోధక శక్తిని పెంచి..?
Radha Ashtami 2026: శనివారం పూట రాధా అష్టమి రావడం విశేషం.. ఇలా పూజ చేస్తే?
Friday, September 18, 2026
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం
Tuesday, September 15, 2026
Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?
Friday, September 11, 2026
జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు
Friday, September 11, 2026
సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?
Thursday, August 27, 2026
కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?
Wednesday, August 26, 2026
భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి
Monday, August 24, 2026
గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?
Wednesday, August 12, 2026
ఆ సమస్యలు తిరిగి రానివ్వని శ్రీ రామ నామం జపిస్తే చాలు
Monday, August 10, 2026
విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?
Friday, August 7, 2026
తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?
Thursday, August 6, 2026
ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?
Saturday, August 1, 2026
గురు పౌర్ణమి.. వ్యాస పూర్ణిమ.. శ్రీహరి అంశ.. కృష్ణ ద్వైపాయనుడిని పూజిస్తే?
Tuesday, July 28, 2026
Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..
Thursday, July 16, 2026
జూలై 14న భౌమవతీ అమావాస్య.. కుజ దోషాలు తొలగిపోవాలంటే?
Monday, July 13, 2026
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
పీలేరు నుంచి తిరుపతికి అతివేగంగా వచ్చిన లారీ.. అదుపు తప్పి లోయలో..? (video)
పీలేరు నుంచి తిరుపతికి అతివేగంగా ప్రయాణిస్తున్న లారీ, ఆదివారం రాత్రి తిరుపతి జిల్లాలోని భాకరపేట ఘాట్ రోడ్డు సమీపంలో అదుపుతప్పి 20 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ ఒక ఆటో-రిక్షాను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో లారీ బోల్తా పడి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్, ఆటో-రిక్షాలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి ఓ భార్య హత్య చేయించింది. ఈ దారుణం వైజాగ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Auto Driver: పార్కింగ్ వివాదం.. ఆటో డ్రైవర్ హత్య
నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.డి.టి. కాలనీలో ఆదివారం సాయంత్రం పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం కారణంగా, చెన్నైకి చెందిన ముగ్గురు యువకులు వరుణ్ అనే 26 ఏళ్ల ఆటో డ్రైవర్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వరుణ్ తన ఆటోను పార్క్ చేసే విషయంలో ఆ ముగ్గురు యువకులతో వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ముదరడంతో, వారు అతనిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఆయన బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. హైదరాబాద్ వ్యక్తి మృతి
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరగడంతో, హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి మరణించారు. అలాగే ఆయన ఇద్దరు కుమారులు, కామారెడ్డికి చెందిన మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి మహమ్మద్ యూసుఫ్ అలీ మెహదీపట్నం నివాసి, రియాద్‌లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నారు. సుమారు వారం రోజుల క్రితం, ఆయన తన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, అత్తతో కలిసి ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్ నుండి సౌదీ అరేబియాకు వెళ్లారు.
హీరో బాలకృష్ణ గొప్ప మనసు - రోడ్డు విస్తరణకు ఇంటి స్థలం విరాళం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు చుట్టూ రహదారి విస్తరణ పనుల కోసం తన ఇంటికి చెందిన విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించడానికి ఆయన అంగీకరించారు. ఈ నిర్ణయంతో ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.
లేటెస్ట్
12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉద్యోగంలో చేపట్టిన పనులు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఆదాయం మెరుగుపడే సూచనలు ఉన్నా ఖర్చులను నియంత్రించడం మంచిది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికతో ముందుకు సాగాలి.
11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేవద్దు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.
Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్లు, సమాచార కేంద్రాల ఏర్పాటు
శబరిమల వార్షిక మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ నేపథ్యంలో, యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఏర్పాట్లు కల్పించేందుకు కేరళలోని స్థానిక స్వపరిపాలన సంస్థలు, జిల్లా యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయని స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి కె.ఎం. షాజీ శనివారం తెలిపారు. యాత్రా మార్గాల్లోని విశ్రాంతి కేంద్రాలను సమాచార కేంద్రాలుగా మార్చాలని తమ శాఖ యోచిస్తోందని ఆయన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సమయపాలన పాటిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos