మంగళవారం, 6 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్‌తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Nellore : నెల్లూరు ఫైనాన్షియర్ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?
నెల్లూరులో ఫైనాన్షియర్ గొల్లపల్లి చిన్నయ్య అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఆయన ఇంట్లో నిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతనిని హత్య చేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని 5వ పోలీసు స్టేషన్ పరిధిలో ఫైనాన్షియర్ గొల్లపల్లి చిన్నయ్య వెటర్నరీ ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తూ అదే సమయంలో ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఓ పొలం విషయంలో తాగాదాలు ఉండటం కూడా ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు యుద్ధ సన్నద్ధత చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 244 జిల్లాల్లో భద్రతా విన్యాసాలు (మాక్ డ్రిల్స్) చేపట్టనున్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెల్సిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. దీంతో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పౌరులు, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్‌ను చేపడుతున్నారు.
మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్
భారత్‌కు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోమారు వార్నింగ్ ఇచ్చారు. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే మేం పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతాం.. అపుడు అక్కడ మరెవరూ ఉండరు అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. నిషేధిత తహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు భారత్‌కు కిరాయి సైనికులుగా, ప్రతినిధులుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా సరిహద్దులకు ఇరువైపులా శత్రువులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ, నాణ్యమైన వైద్య సంరక్షణ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కొత్త చొరవ కింద, రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభిస్తుంది. ఈ పథకం ప్రారంభాన్ని ధృవీకరిస్తూ రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వెంటనే అమలులోకి వస్తుంది.
ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో సంబంధించి నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పును వెలువరించింది. సుమారు 15 సంవత్సరాల సుధీర్ఘ విచారణ ప్రక్రియ తర్వాత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా
తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ యంగ్ హీరోయిన్ "జాతిరత్నాలు" చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. మంచి అంద చందంతో పాటు చూడముచ్చటగా ఉండే ఈ భామకు మాత్రం కాలం కలిసిరావడం లేదు. 'జాతిరత్నాలు' తర్వాత ఆమె కెరీర్లో సరైన హిట్ లభించలేదు. వరుస చిత్రాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ
కామెడీ చాలా డిఫికల్ట్. కామెడీ చేయడం అంత ఈజీ కాదు. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. శ్రీ విష్ణు గారి టైమింగ్ మ్యాచ్ చేయడం వెరీ డిఫికల్ట్ అని హీరోయిన్ కేతిక శర్మ అన్నారు. #సింగిల్ చిత్రంలో శ్రీవిష్ణుతో నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందింది. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.
మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్"గా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నయనతార మరోసారి తన పారితోషికం విషయంలో వార్తల్లో నిలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రముఖ నటిగా తన కెరీర్‌ను కొనసాగించిన ఆమె, కొత్త తెలుగు చిత్రానికి రూ.18 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించే హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ అని చెబుతారు. రూ.18 కోట్లు నయనతార డిమాండ్ గురించి ప్రస్తుతం నిర్మాణ బృందం, నటి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇటీవలి చిత్రాలు, అన్నపూర్ణి, టెస్ట్ వంటివి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నయనతార ప్రజాదరణ ఇంకా దెబ్బతినలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. గతేడాది మట్కా అనే పీరియాడికల్ సినిమాతో వచ్చిన వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆయన తన సహ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. 2017లో మిస్టర్ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి నటించారు వరుణ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమాలోనూ మరోసారి జోడీగా నటించారు వరుణ్ - లావణ్య. 2023 జూన్ 8న హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో వరుణ్ - లావణ్యల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వినోద పరిశ్రమపై దృష్టి సారించారు - ముఖ్యంగా అమెరికా గడ్డపై విడుదలయ్యే విదేశీ చిత్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. విదేశాలలో నిర్మించి అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధించే ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని అధ్యక్షుడు తన సోషల్ మీడియాలో ప్రకటించారు.