బుధవారం, 7 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...
పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ చర్యపై యావత్ భారతదేశం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. దాయాదిని ఏమార్చి.. అత్యంత పకడ్బంధీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలుచేసింది.
#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్థరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత సైనిక బలగాలు దాడులకు దిగాయి. ఈ దాడితో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రి ఎలా ఉంటుందో చూశారు. భారత రక్షణ శాఖకు చెందిన త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి. ఇందుకోసం భారత్ అమ్ములపొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు... స్కాల్ప్ క్షిపణులు.. హ్యామర్ బాంబులను వాడినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి
భారత సాయుధ దళాలు నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్" అనే సైనిక ఆపరేషన్ వివరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రివర్గానికి వివరించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, భారత దళాలు బుధవారం తెల్లవారుజామున సరిహద్దు వెంబడి ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా దాడులు నిర్వహించాయి. ఈ దాడులు ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా జరిగాయని, ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గానికి తెలియజేశారు.
భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?
పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోనే కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో కూడా ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు జరిపిన సైనిక దాడులపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి భారతదేశం "ఆపరేషన్ సింధూర్"ను వెంటనే నిలిపివేయాలని బీజింగ్ రెండు దేశాలను కోరింది.
ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున సైనక చర్యకు శ్రీకారం చుట్టింది. పాకిస్థాన్, పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులకు పాల్పడింది. ఈ దాడులపై కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా స్పందించారు. 'పహల్గాం మన అమాయక సోదరుల దారుణ హత్యకు ఇది భారత్ ఇచ్చిన సమాధానం' అని వ్యాఖ్యానించారు. అలాగే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా స్పందించారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళ అధిపతులతో ఆయన మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం 'భారత్ మాతా కీ జై’ అంటూ ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ 'ఉగ్రవాదంపై ప్రపంచం జీరో టాలరెన్స్ చూపాలి' అని పిలుపునిచ్చారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు
సినిమాలలో తెలుగు భాష కొరవడుతుంది. దానికితోడు తెలంగాణ బాష కూడా వచ్చేసింది. అయితే ఏ సినిమా చేసినా అందులో పబ్లిసిటీపరంగా పోస్టర్లలో తెలుగుదనం అనేది కనిపించడంలేదు. తెలుగుబాష గురించి, ఔన్నత్యం గురించి ఎవరెంత స్పీచ్ లు ఇచ్చినా యూత్ ను బాగా ఆకట్టుకునేది సినిమాలోని భాష మాత్రమే. అయితే ఇటీవల వస్తున్న తెలుగు సినిమాలలో ఎక్కడా టైటిల్ పేరు తెలుగులో కనిపించదు. అంతా ఆంగ్లమయమే. తాజాగా శ్రీవిష్ణు నటించిన #సింగిల్ సినిమా పోస్టర్లు మచ్చుకు తెలుగుదనం కనిపించలేదు.
NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు
ఎన్.టి.ఆర్., దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే షెడ్యూల్ జరిగింది. ఎన్.టి.ఆర్. నటనను చూసి మోనిటర్ లో వీక్షిస్తున్న దర్శకుడు మాడ్ సెట్ విత్ మ్యాడ్ మేన్ అంటూ ఎన్.టి.ఆర్.కు కితాబిచ్చారు. ఇప్పటివరకు చేసిన రష్ చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా పీరియాడిక్ యాక్సన్ డ్రామాగా రూపొందుతోంది.
విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి
ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు పవన్ ప్రభ , రూపేష్ మాట్లాడుతూ – “ ఈ సినిమాకి ఎందరో హేమాహేమీలు పని చేశారు. అభినయంలో ఆరితేరిన రాజేంద్రప్రసాద్ , అర్చన ఈ సినిమాకు మెయిన్ అస్సెట్. ఇక ఇళయరాజా స్వరాల వల్ల మా చిత్రానికి ప్రేక్షకుల్లో గొప్ప అటెన్షన్ వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మళ్లీ విoటేజ్ ఇళయరాజాను వింటున్నామని అందరూ ప్రశంసిస్తున్నారు.
పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి
ప్రముఖ నటుడు అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘CM పెళ్లాం’.రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బీఆర్కే నిర్మించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు?
Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి అయిందనీ, పవన్ చాలా సహకరించారని నిర్మాత ఎ.ఎం. రత్నం తెలియజేశారు. నేడు షూటింగ్ స్పాట్ లో ఓ ఫొటోను విడుదల చేశారు. తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ గా అద్భుతమైన సెట్ వేసి నాచురాలిటీని క్రియేట్ చేశారని తెలిపారు. షూట్ బ్యాంగ్‌తో ముగుస్తుంది. తదుపరి వచ్చేది స్క్రీన్లను ఫైర్ తో అల్లాడిస్తారని ఓ పోస్ట్ ను కూడా పోస్ట్ చేశారు.