గురువారం, 8 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
OTTs : పాకిస్తాన్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం
ఏప్రిల్ 22న పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపిన పహల్గామ్ దాడుల తర్వాత భద్రతా చర్యల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన అన్ని కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో, "భారతదేశంలో పనిచేస్తున్న అన్ని పాకిస్థాన్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా స్ట్రీమింగ్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర స్ట్రీమింగ్ కంటెంట్‌ను వెంటనే నిలిపివేయాలని కోరింది. జాతీయ భద్రత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది.
Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు
ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధృవీకరించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని, ఇంకా ముగియలేదని కూడా రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పీఓకేలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, దేశ భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని స్పష్టం చేశారు.
Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దృఢ వైఖరికి, ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన "ఆపరేషన్ సింధూర్"ను సమర్థిస్తూ ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. తన అధికారిక ఎక్స్ ఖాతాను ఉపయోగించి, పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీని "అనికేత్" అని అభివర్ణించారు. ఆ పదానికి ఆలోచనాత్మక వివరణ ఇచ్చారు.. "అనికేత్ అనేది కేవలం పేరు కాదు, అది ఒక సంకల్పం. తన సన్యాసి జీవితంలో ఇల్లువుండదు. అలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పవన్ అనికేత్ అని పిలిచారు.
Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం
పాకిస్తాన్‌లోని ప్రధాన నగరమైన లాహోర్‌లో వరుసగా శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. ఇది స్థానిక నివాసితులలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. లాహోర్‌లోని వాల్టన్ రోడ్‌లోని సైనిక వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద శబ్దాలతో కూడిన పేలుళ్లు సైనిక వైమానిక స్థావరం వెలుపల సంభవించాయి. తదనంతరం, సమీపంలోని భవనాల్లో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దీనితో భయాందోళనకు గురైన నివాసితులు భయాందోళనకు గురై ఇళ్ల నుండి పారిపోయారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, అగ్నిమాపక- పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.
Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నిర్వహించిన రెండు వేర్వేరు దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీఎల్ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీఓఎస్) బోలాన్ జిల్లాలోని మాక్ ప్రాంతంలోని షోర్కాండ్ సమీపంలో ఒక సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఆ స్క్వాడ్ రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని ఉపయోగించింది. ఈ శక్తివంతమైన పేలుడు సైనిక వాహనాన్ని ధ్వంసం చేసింది. స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్‌తో సహా విమానంలో ఉన్న 12 మంది సైనికులందరూ తక్షణమే మరణించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా రూపొందుతోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కర్మణ్యేవాదికారస్తే'. క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్ హైలెట్‌గా నిలుస్తోంది.
శ్రీ విష్ణు కు #సింగిల్ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్
సామజవరగమన ఫేమ్ శ్రీవిష్ణు నటించిన సినిమా #సింగిల్ ఎలా వుండబోతోందని ఆసక్తి ఆయనకూ, ఆయన టీమ్ కూ నెలకొంది. చిత్ర టీమ్ మేరకు ఈ సినిమా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో వుండబోతోందని తెలుస్తోంది. సింగిల్ గా వుండే హీరోకు తోడు కావాలని ఎవరైనా ప్రేమిస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తుంటారు. కానీ ఎవరూ సెట్ కారు. పైగా తనతోటివారు సింగిల్ గా వుండేవారు డబుల్ గా అయ్యేసరికి ఎక్కడలేని ఆక్రోషం వస్తుంది. దానితో లేడీస్ అంటే అసహ్యించుకుంటాడు.
ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్
ఇటీవలే టాలీవుడ్ లో నాగచైతన్య, శోభితా జంట ముగ్గురు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికి కారణం శోభితా చీరకట్టుకుని ఢిల్లీలో వేవ్స్ మీటింగ్ కు హాజరు కావడమే. అక్కడ తాను కట్టుకున్న చీరపై శ్రద్ధపెడుతూ కనిపించింది. దానికిలో బాలీవుడ్ లోని మీడియా ఆమె గర్భం దాల్చినట్లు వార్తలు ప్రచారం చేశారు. దీనిపై ఆమె టీమ్ కూడా క్లారిటీ ఇస్తూ, చైతు, శోభితాలు జంట తల్లి దండ్రులు కావడంలేదని వెల్లడిస్తోంది.
నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్ జీ5లో స్ట్రీమింగ్
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘రాబిన్‌హుడ్’ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. మే10 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమాను ఓటీటీలో చూసి ఉర్రూత లూగించే సాహసానికి సిద్ధం కావాలని మేకర్స్ భావిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సస్పెన్స్, ట్విస్ట్స్, ఎవరూ ఊహించలేని మలుపులతో సాగే కథనంతో ఆకట్టుకుంటుంది.