గంటసేపు పట్టిందా...? Written By: మనీల Updated: Sat, 12 Oct 2019 (17:21 IST) google-news లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్. జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు. లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.