Tuesday, 16 June 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 16 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
kids jokes
Written By
Last Modified:
Friday, 11 October 2019 (17:38 IST)
సంబంధిత వార్తలు
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
Publish:
Fri, 11 Oct 2019 (17:38 IST)
Updated:
Fri, 11 Oct 2019 (17:40 IST)
google-news
"లంబు : చిట్‌ఫండ్ కంపెనీని జాగ్రత్తగా నడిపితే లాభాలొస్తాయి కదూ..
జంబు : నడిపితే రావోయ్.. ఎత్తేస్తే వస్తాయి."
About Writer
మనీల
తర్వాతి కథనం
శృంగారం గురించి మహిళ రోజుకి ఎన్నిసార్లు ఆలోచన చేస్తుంది?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్
జనసేన పార్టీలో కొత్తగా చేరేవారిని సమన్వయం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో మొత్తం 14 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీలో తాజాగా రాజ్యసభకు ఎంపికైన లింగమేనని రమేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, హరిప్రసాద్, పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు.
బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి ముకేశ్ అంబానీ భారీ విరాళం
బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారీ విరాళం ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లోని ఈ ఆలయాన్ని ముకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. బద్రీనాథ్ - కేదార్నాథ్ ఆలయాల అభివృద్ధి, భక్తులకు మౌలిక వసతుల కల్పన కోసం రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేశారు.
నరహరి ఇంట్లో సోదాలు.. అమ్మో ఎంత డబ్బు.. ఎంత బంగారం.. ఏసీబీ షాక్ (video)
అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులపై చర్యలను కొనసాగిస్తూ, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అక్రమ ఆస్తుల కేసులో భాగంగా భూమి, సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరికి చెందిన సుమారు డజను ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నరహరి కార్యకలాపాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో, అధికారులు ఆయన నివాసంతో పాటు పాతబస్తీలోని ఛత్రీనాక, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో సోదాలు చేపడుతున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.
19 నుంచి భారీ వర్ష సూచన : వాతావరణ శాఖ హెచ్చరిక
ఈ నెల 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. జూన్ 19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవి వారం రోజుల పాటు కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.
పెళ్లై ముగ్గురు పిల్లలు.. యువకుడితో అఫైర్.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త (video)
బీహార్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. బీహార్‌లోని నలంద జిల్లా కత్వార్సల్పూర్లో అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఓ వివాహిత తనకుంటే 12 ఏళ్ల చిన్నోడైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలం నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఈ ఇద్దరు నడుపుతున్న ఎఫైర్ గురించి ఇటీవల గ్రామస్తులకు తెలిసింది. ఈ క్రమంలోనే మహిళను కలిసేందుకు యువకుడు ఆమె ఇంటికి వెళ్లగా.. రెడ్‌హ్యాండెడ్‌గా వాళ్లను పట్టుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి విచారించగా.. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, వివాహితను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్పాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కాంచన 4లో నటించనున్న లేడీ సూపర్ స్టార్ నయనతార?
కాంచన హారర్ చిత్రాల సిరీస్‌లో ఐదవ భాగమైన 'కాంచన 4'కు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇటీవల చిత్ర బృందం ప్రధాన తారాగణం వివరాలను కూడా వెల్లడించింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రాఘవ లారెన్స్, తన సొంత స్క్రీన్‌ప్లేతో దీనికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. కాంచన 4లో పూజా హెగ్డే, నోరా ఫతేహి, స్వక్షా అయ్యర్, దేవదర్శిని, కమలేష్ జగన్ కూడా నటిస్తున్నారు.
Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్
లయోలా కాలేజీ రోజుల నుండి మిమ్మల్ని 'డార్లింగ్' (ప్రియమైన మిత్రమా) అని పిలుస్తూ వచ్చాను, ఆ పదం ఇప్పటికీ అలాగే ఉంది. ఒక వర్ధమాన నటుడిగా మిమ్మల్ని తెలుసుకోవడం దగ్గరి నుండి, అనేక సవాళ్లు మరియు విమర్శలను మీ మౌనం మరియు విజయాలతో అధిగమించి 'సూపర్‌స్టార్'గా ఎదగడం, ఆపై తమిళనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వరకు మీ ప్రయాణాన్ని నేను చూస్తూనే ఉన్నాను.
యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?
నటి సునైనా యూఏఈకి చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరిల ఆన్లైన్ కార్యకలాపాల్లో గణనీయమైన మార్పులను గమనించిన అభిమానులు, సోషల్ మీడియాలో వారి గురించి కొత్తగా ఊహాగానాలు చేస్తున్నారు. ఈ జంట గతంలో సోషల్ మీడియాలో కలిసి ఫోటోలను పంచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో వారికి నిశ్చితార్థం జరిగిందనే వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. వారి పోస్టులు అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. త్వరలోనే పెళ్లి జరగబోతోందని చాలామంది నమ్మారు.
Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?
'పెద్ది' బాక్సాఫీస్ వసూళ్లు - 12వ రోజు: బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' చిత్రం జూన్ 3న పెయిడ్ ప్రీమియర్లతో మరియు జూన్ 4న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ప్రారంభ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని సాధించింది. విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఈ చిత్రం మొదట్లో ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది. అయితే, పని దినాలలో (వీక్‌డేస్‌లో) వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.
శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త
బాలీవుడ్ నటి ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త, కాశ్మీర్‌కు చెందిన మోడల్, వ్యాపారవేత్త మోహ్సిన్ అఖ్తర్ మీర్ రెండో వివాహం చేసుకున్నాడు. శ్రీనగర్‌కు చెందిన నిధా భట్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. సంప్రదాయబద్ధంగా అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నటి ఊర్మిళతో విడాకులు తీసుకుని విడిపోయిన దాదాపు రెండేళ్ల తర్వాత మోహ్సిన్ ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos