Thursday, 11 June 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 11 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
kids jokes
Written By
Last Modified:
Thursday, 10 October 2019 (17:41 IST)
సంబంధిత వార్తలు
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
మరేం ఫర్వాలేదులే...
Publish:
Thu, 10 Oct 2019 (17:41 IST)
Updated:
Thu, 10 Oct 2019 (17:43 IST)
google-news
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్‌లో పెట్టుకున్నాన్లే"
About Writer
మనీల
తర్వాతి కథనం
మూడంటే మూడే.. వాటితో ఎంత మేలో తెలుసా? రిసిపీ ఇదిగోండి..(video)
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Karnataka: చెట్టు పైనుంచి పడిన కొబ్బరికాయ.. బాలుడి తలపై పడటంతో మృతి
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. తల్లి తన ఏడాదిన్నర వయసున్న కుమారుడిని ఎత్తుకుని వెళ్తుండగా, చెట్టు పైనుంచి పడిన కొబ్బరికాయ బాలుడి తలకు బలంగా తగలడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన బాలుడిని ప్రశాంత్, సుచిత్ర దంపతుల రెండవ కుమారుడైన దక్షగా గుర్తించారు. ఈ ఘటన బ్రహ్మావర్ తాలూకాలోని చంతర గ్రామం, హేరంజలులో మంగళవారం చోటుచేసుకుంది.
ఎద్దుతో కలసి కాడి మోసిన రైతు భార్య : స్పందించిన మహా సర్కారు
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ జోడెద్దు అవతారమెత్తారు. ఇది ఆ రైతు కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు అద్దం పడుతోంది. పిడుగుపాటుకు తమ ఎద్దు మృతి చెందడంతో ప్రత్యామ్నాయం లేక మహిళే ఎద్దు స్థానంలో కాడి మోయాల్సి వచ్చింది. ఖరీఫ్ సాగు కోసం తన భర్తతో కలిసి పొలాన్ని దున్నింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు.
తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత రేషన్ కార్డు పొందిన కుటుంబం.. ఎక్కడంటే?
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యంతో, తెనాలికి చెందిన ఒక కుటుంబానికి తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రేషన్ కార్డు లభించింది. ఆ కుటుంబ పెద్ద అయిన మేకల చిన్నమ్మ, రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనేకసార్లు తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. కార్డు లేకపోవడం వల్ల, ఆ కుటుంబం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోయింది.
కర్ణాటకలో పెరుగుతున్న హెచ్ఐవి కేసులు: 417 కొత్త కేసులు నమోదు
ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన, ఆందోళనకరమైన పరిణామంగా, కర్ణాటకలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా పురుషుల మధ్య లైంగిక సంబంధాల (ఎంఎంఎస్) ద్వారా సంక్రమించే కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 417 కొత్త హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం (కేఎస్ఏపీఎస్) గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో క్రియాశీల హెచ్ఐవి కేసుల సంఖ్య 2023-24లో 44,581 ఉండగా, 2025-26 నాటికి 66,606కు పెరిగింది. ఎంఎంఎస్ అధిక ప్రమాదకర వర్గం (హైరిస్క్) పరిధిలోకి వస్తుండటంతో, ఈ కేసుల పెరుగుదల దృష్ట్యా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా
విద్యా వ్యవస్థలోని సమస్యలను ఎత్తిచూపే తమ ప్రచారంలో భాగంగా, కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వరుస శాంతియుత నిరసనలను ప్రకటించింది. తమ సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, జూన్ 14న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో మరో నిరసన ప్రదర్శనను నిర్వహించనున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Allu Aravindఫ దీవాన చిత్రం బ్యూటిఫుల్ లవ్ స్టోరీ - అల్లు అరవింద్
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని అతిథులుగా పాల్గొన్నారు.
సింగీతం శ్రీనివాస రావు చిత్రపరిశ్రమ ఆస్తి - నిధి : మెగాస్టార్ చిరంజీవి
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు చిత్రపరిశ్రమ ఆస్తి, నిధి అంటూ మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. 94 యేళ్ల వయసులో సింగీతం శ్రీనివాస రావు 'సింగ్ గీతం' పేరుతో ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 12వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు.
Sailaja Reddy: అమ్మా..నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం టీజర్ రిలీజ్
మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మిస్తున్న వినూత్న ప్రేమకధా చిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది.
Peddi Collections: పెద్ది మొదటి వారానికి ఓజీ, మహావతార్ నరసింహ కంటే వెనుకబడిందా ?
ఇక ఈ విషయం ఇలావుంటే, ట్రేడ్ వర్గాల కథనం మరోలా వుంది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ బాగా కష్టపడినా ఎందుకనో క్రేజ్ రాబట్టలేకపోయిందనీ, సుకుమార్ వంటి వారు కూడా కథా పరంగా ఓ చేయివేసినా ఎక్కడో లోపం జరిగిందని తెలుస్తోంది. ఇంకోవైపు కథానాయిక పాత్ర కేవలం వాంప్ గా మాత్రమే చూపించడం కూడా ఓరకంగా మైనస్ గా మారింది. కథనంలో ఊహించని ట్విస్ట్ లు లేకపోవడం కూడా ఓ లోపంగా భావిస్తున్నారు.
రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు : హైకోర్టులో ఆర్తి పిటిషన్
కోలీవుడ్ స్టార్ రవి మోహన్‌పై ఆయన సతీమణి ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆర్తి రవి ఆరోపించారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పిల్లల పోషణ, స్కూలు ఫీజుల చెల్లింపు విషయంలో వీరి మధ్య ఉన్న వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
Home
Horoscope
Shorts
Photos
Videos