1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. You will come to my own house, sleep with my wife, and then claim you will record a video- Husband-s outrage (Video)

నా ఇంటికే వచ్చి నా పెళ్లాంతో పడుకుని వీడియో తీస్తానంటావా? భర్త ఆగ్రహం, వీడియో

husband caught wife with her lover
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. కార్యాలయాల్లో స్నేహం కాస్తా సన్నిహిత సంబంధాలకు దారి తీస్తున్నాయి. ఓ భర్త తన భార్యను ఆమె ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఆ వీడియోలో... ప్రియుడితో దొరికిపోయిన భార్య ఏకంగా భర్తకు వార్నింగ్ ఇస్తోంది. నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటోంది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె భర్త... వారిద్దర్నీ వీడియో తీస్తూ.. నా ఇంటికి వచ్చి నా పెళ్లాంతోనే పడుకుంటావా అన్నాడు. దానికి అవతలి వ్యక్తి... నా దగ్గర కూడా ఫోన్ వుంది, నేను తీస్తా వీడియో అన్నాడు. దీంతో మరింత ఆగ్రహంతో వివాహిత భర్త తీయరా తియ్... నా పెళ్లాంతో నువ్వు గడుపుతున్నవి తీయ్ అంటూ మండిపడ్డాడు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
రూ.7కోట్ల ప్రభుత్వ ఉద్యోగ కుంభకోణం.. మౌనం వీడిన పవన్ సెక్రటరీ రుక్మిణి