సోమవారం, 12 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 7 మే 2019 (18:38 IST)
సంబంధిత వార్తలు
నా భార్య పదేళ్లుగా చూస్తున్నది అయిపోయింది... అందుకే...
ఫర్వాలేదు, గొడుగు వేసుకునే పోస్తున్నా....
ఏమి వండినా పక్కింటావిడ ఇచ్చింది అని చెప్తాను...
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఈ కలియుగంలో అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం...
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్...
"నీ పుట్టిన రోజు ఎప్పుడు బుజ్జి..? అడిగింది టీచర్.
"జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి.
ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్.
ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్.. ఠక్కున చెప్పాడు బుజ్జి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భీకర దాడులు జరిపింది. ఈ దాడులను అడ్డుకునేందుకు పాకిస్థాన్ దుస్సాహసానికి పాల్పడింది. దీంతో భారత్ సైనిక బలగాలు మరింతగా రెచ్చిపోయాయి. పాకిస్థాన్ భూభాగానికి వెళ్లి భీకర దాడులు చేశాయి. ముఖ్యంగా, పాకిస్థాన్ సైనిక స్థావరాలు, వైమానిక దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు అపార నష్టం వాటిల్లింది. ఈ దాడుల కోసం భారత్ హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులతో పాటు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కూడా ఉపయోగించినట్లు సమాచారం.
సరిహద్దుల్లో ప్రశాంతత - 19 రోజుల తర్వాత వినిపించని తుపాకుల శబ్దాలు!!
భారత, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో గత 19 రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎల్వోసీ వద్ద ఆదివారం రాత్రి నుంచి తుపాకీ కాల్పుల మోత వినిపించడం లేదు. ఈ విషయాన్ని భారత సైన్యమే స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎల్వోసీ వద్ద అలజడి నెలకొనగా 19 రోజుల తర్వాత ఆదివారం రాత్రిత ప్రశాంతంగా గడిచిందని తెలిపింది.
Andhra Pradesh: రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు
ఏపీలోని గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ సిబ్బంది యాజమాన్యంలోని ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు వుంటుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన ఎక్స్ పోస్టులో, గతంలో పదవీ విరమణ చేసిన సైనికులకు లేదా సరిహద్దులలో నియమించబడిన వారికి మాత్రమే పరిమితం చేయబడిన మినహాయింపు, ఇప్పుడు దేశవ్యాప్తంగా మోహరించిన ప్రదేశంతో సంబంధం లేకుండా అన్ని క్రియాశీల సిబ్బందిని కవర్ చేస్తుందని కళ్యాణ్ అన్నారు.
విద్యార్థిని లొంగదీసుకుని శృంగార కోర్కెలు తీర్చుకున్న టీచరమ్మ!
అమెరికాలో ఓ టీచరమ్మ చేయకూడని పనులు చేసింది. తన వద్ద విద్యాభ్యాసం చేసే విద్యార్థులను లొంగదీసుకుని తన శృంగార కోర్కెలను తీర్చుకుంది. ఈ కేసును విచారించిన అమెరికా కోర్టు ఆమెకు 30 యేళ్ల జైలుశిక్షి విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
Kukatpally: గంజాయి గుంపు చేతిలో హత్యకు గురైన యువకుడు.. ఎలా జరిగిందంటే?
హైదరాబాద్‌లో గంజాయి వాడుతున్న గుంపు వెంకటరమణ అనే యువకుడిని హత్య చేసింది. కూకట్‌పల్లిలోని సర్దార్ పటేల్ నగర్‌లోని ఒక అపార్ట్మెంట్ సమీపంలోని పార్కులో ఐదుగురు యువకులు కూర్చుని గంజాయి తీసుకుంటుండగా, వెంకటరమణ, అతని స్నేహితులు, అపార్ట్మెంట్ వాచ్మెన్ వారిని ఆపమని అడిగారు. ముఠా సభ్యుల్లో ఒకరైన పవన్ కోపంగా వెంకటరమణ ఛాతీపై ఇనుప రాడ్‌తో పొడిచాడు. ఈ దాడిలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఈ గొడవను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.