ఆదివారం, 11 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:04 IST)
సంబంధిత వార్తలు
స్త్రీపురుషుల మధ్య తారతమ్య లేకుండా చేసేది విద్య : జస్టిస్ అనితా సుమంత్
హోంవర్క్ చేయలేదనీ మోకాళ్లు వాచిపోయేలా కొట్టిన టీచర్
ఐదురూపాయల నాణెం దీంట్లో కరుగుతుందా... ?
స్కూల్ బ్యాగ్ బరువును తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు రెడీ..
నాన్నా చనిపోతున్నా.. ఆ లెక్చరర్‌ను వదలొద్దు : ఢిల్లీలో తెలుగు విద్యార్థి సూసైడ్
అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?
టీచర్: చింటూ నేనొకటి అడుగుతా.. కరెక్ట్‌గా చెప్పాలి..
చింటూ: హా.. చెప్తాను.. అడగండి టీచర్...
టీచర్: అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?
చింటూ: అమ్మ చందమామన చూపిస్తే.. భార్య చుక్కలు చూపిస్తుంది.. టీచర్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం
భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సానుకూల పరిణామంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి పెద్ద సవాలుగా మారిందని, దేశంలో అస్థిరత, ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, గవర్నర్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో రాజ్ భవన్లో జరిగిన సర్వమత ప్రార్థన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, ఆయన అనేక కీలక అంశాలను ప్రస్తావించారు.
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం నుండి దాదాపు 100 గ్రాముల బంగారం దొంగిలించబడిందని పోలీసులు శనివారం తెలిపారు. బంగారం పూత పూసేందుకు ఆలయంలో ఉంచిన దాదాపు 12 పవన్‌లు (సుమారు 96 గ్రాములు) బంగారం కనిపించడం లేదని, దానిని ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం చివరిసారిగా బంగారు పూత పూసేందుకు పని జరిగిందని, ఆ తర్వాత మిగిలిన బంగారాన్ని లాకర్లో భద్రపరిచామని ఫిర్యాదు నమోదైన ఫోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు చెప్పారు.
Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..
కేరళ మలప్పురం జిల్లాలో నిపా వైరస్ సోకిన రోగితో సంబంధంలోకి వచ్చిన మరో ఎనిమిది మందికి ఈ వ్యాధి లేదని శనివారం కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, శుక్రవారం ఒక మోతాదు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చినప్పటికీ, ఆ వ్యాధి సోకిన రోగి పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రోగికి మరో డోస్ ఇవ్వబడుతుందని వీణా జార్జ్ చెప్పారు. మరో ఎనిమిది పరీక్షల్లో నెగటివ్ రావడంతో, వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 25కి చేరుకుందని తెలిపారు. ఇంతలో, సోకిన రోగి కాంటాక్ట్ లిస్ట్‌లో మరో 37 మందిని చేర్చడంతో మొత్తం సంఖ్య 94కి చేరిందని తెలిపింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరుదేశాలు అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేసిన కొద్ది సేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేశారు.
Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్
హైదరాబాద్‌లో భద్రతా చర్యలను బలోపేతం చేసే చర్యగా, శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బాణసంచా వాడకంపై నిషేధాలు వంటి ముఖ్యమైన ఆంక్షలను పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయాలు సైబరాబాద్- హైదరాబాద్ పోలీసు కమిషనర్ల ప్రత్యేక ఆదేశాల ద్వారా అధికారికంగా జారీ చేయబడ్డాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఇతర వైమానిక వస్తువుల వాడకాన్ని నిషేధించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతి ప్రకటించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.