సోమవారం, 12 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...
తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఎప్ సెట్) 2025 ఫలితాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో ఈ ఏడాది బాలురు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకులనూ వారే కైవసం చేసుకోవడం విశేషం. అంతేకాకుండా, ఇంజినీరింగ్‌లో తొలి మూడు అత్యున్నత స్థానాలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు.
వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!
దేశ రక్షణలో భాగంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. మురళీ నాయక్ స్వగ్రామమైన జిల్లాలోని గోరంట్ల మండలం, కళ్లి తండాలో అశ్రునయనాల మధ్య పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హాజరై, వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోశారు.
ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)
మా నాన్న దేశానికి సేవ చేస్తూ వీరమరణం పొందినందుకు గర్వంగా ఉందని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సార్జెంట్ సురేంద్ర మోగా కుమార్తె అంటున్నారు. ప్రపంచ చిత్రపటంలో పాకిస్థాన్ పేరు లేకుండా చేయాలి.. ఆ దేశాన్ని అంతం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు. తన తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలిపెట్టను. అదరిని అంతం చేస్తా అని సురేంద్ర మోగా కుమార్తె అంటున్నారు.
బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)
భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ క్షిపణుల (మిస్సైల్) శక్తి గురించి తెలియని వారు ఎవరైనా ఉంటే పాకిస్థాన్‌ను అడిగి తెలుసుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఆయన ఉగ్రవాదంపై మాట్లాడుతూ, ఉగ్రవాదం అనేది కుక్కతోక వంటిదన్నారు. దానికి వారికి సొంత భాషలోనే సమాధానం చెప్పాలన్నారు.
శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి స్వస్తి చెప్పాలంటూ తాను వ్యాఖ్యానిస్తే బీజేపీ నేతలు మాత్రం తనను పాకిస్థాన్‌కు పంపాలంటూ కామెంట్స్ చేశారని, ఇపుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆక్రమించుకోకుండా పాకిస్థాన్‌తో సంధి కుదుర్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మోడీని పాకిస్థాన్‌కు పంపాలా లేదా మరెక్కడికైనా పంపాలా అంటూ సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ ప్రశ్నిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.