Monday, 22 June 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 22 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
వినోదం
హాస్యం
జోకులు
kids jokes
Written By
Last Updated :
Tuesday, 3 September 2019 (14:59 IST)
సంబంధిత వార్తలు
తగిన గుణపాఠం చెప్తాను..
మరి వినాయకుడిని చూస్తే...
ఆ రాయి రెండు లచ్చలు... తెలుసా?
దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమో
తింటే సగం పళ్లు.. తినకపోతే అన్ని పళ్లు రాలిపోతాయ్..
తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?
Publish:
Tue, 3 Sep 2019 (11:41 IST)
Updated:
Tue, 3 Sep 2019 (14:59 IST)
google-news
"ఒరేయ్ బుడుగూ..? తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?" అడిగాడు మాస్టారు
"ఇంకేముంటాయి సార్.. వారఫలాలే కదూ...?!" చెప్పాడు సుందరం.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నటుడు ప్రకాష్ రాజ్‌కు నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు - నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు నాలుగు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాల్లో ప్రకాష్ రాజ్‌కు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి. దీనిపై గత 2019లో ప్రకాష్ రాజ్ప న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు పలుమార్లు నోటీసులు పంపించినా ప్రకాష్ రాజ్ స్పందించలేదు. దీంతో బెంగుళూరులోని 48వ ఏసీజేఎం కోర్టు శనివారం ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య : వివాహేతర సంబంధమే కారణమని అనుమానం?
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్యతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
రైలులో భిక్షాటన చేస్తే ఇక జైలుశిక్షే... అపరాధం కూడా రూ.2 వేలకు పెంచారు
సాధారణంగా రైలు ప్రయాణంలో అనేక మంది భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. ఇలాంటి వారిపై కేంద్ర రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. ఇకపై రైలులో భిక్షాటన చేస్తే జైలులో బంధించేలా చట్టాన్ని సవరించనుంది. అలాగే, వారికి విధించే అపరాధం కూడా రూ.100 నుంచి రూ.2 వేలకు పెంచింది. రైలు ప్రయాణికుల భద్రతను పెంపొందించడంతో పాటు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు రైల్వే శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో మొదటి టోర్నడో.. తూత్తుకుడి పెను సుడిగాలి.. తీవ్ర నష్టం
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలపై ఆదివారం సాయంత్రం ఒక శక్తివంతమైన పెనుగాలి విరుచుకుపడింది. దీనివల్ల ఇళ్లు, రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, ఒక టోల్ ప్లాజా, ఒక ప్రైవేట్ థీమ్ పార్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే, ఇది టోర్నడో కాదని, క్యుములోనింబస్ మేఘ వ్యవస్థతో సంబంధం ఉన్న తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫాను అని వాతావరణ పరిశీలకులు స్పష్టం చేశారు.
జేఈఈ టాపర్ అయితే మాత్రం.. కేటీఆర్ భుజంపై చెయ్యేస్తారా? (video)
జాతీయ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన తెలంగాణ జేఈఈ టాపర్ వివాన్ ఎస్ మహేశ్వరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభినందించారు. వివాన్ జేఈఈ మెయిన్‌లో సంపూర్ణ 100 పర్సంటైల్ సాధించి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) 61వ ర్యాంకుతో తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. అతని ఈ విద్యావిషయక విజయానికి రామారావు అభినందనలు తెలిపి, సత్కరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos