శనివారం, 10 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chj
Last Modified:
శుక్రవారం, 5 జనవరి 2018 (18:10 IST)
సంబంధిత వార్తలు
గ్యాస్ పైన GST వేస్తారా? ఐతే నాకు పప్పు పెట్టొద్దు...
నువ్వు ఇంటి పనుల్లో కష్టపడుతుంటే?
సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుంటే?
షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?
ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..
8102 చేద్దామనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్? జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్?
జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరుదేశాలు అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేసిన కొద్ది సేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేశారు.
Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్
హైదరాబాద్‌లో భద్రతా చర్యలను బలోపేతం చేసే చర్యగా, శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బాణసంచా వాడకంపై నిషేధాలు వంటి ముఖ్యమైన ఆంక్షలను పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయాలు సైబరాబాద్- హైదరాబాద్ పోలీసు కమిషనర్ల ప్రత్యేక ఆదేశాల ద్వారా అధికారికంగా జారీ చేయబడ్డాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఇతర వైమానిక వస్తువుల వాడకాన్ని నిషేధించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతి ప్రకటించారు.
IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మే 10 నుండి 14 వరకు గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ శనివారం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ (ఎన్‌సిఎపి), యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ (ఎస్‌సిఎపి), రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది.
Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేయడంతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రిగా హోదాలో వున్నప్పుడు తనకు Z ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారని, కానీ తాను రాజీనామా చేసి ప్రతిపక్ష నేత అయిన తర్వాత ముందస్తు నోటీసు లేకుండానే దానిని తగ్గించారని జగన్ పేర్కొన్నారు. తన ప్రాణాలకు తీవ్రమైన బెదిరింపులు ఉన్నాయని పేర్కొంటూ, తన మునుపటి జెడ్ ప్లస్ స్థాయి భద్రతను వెంటనే పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ జగన్ గురువారం పిటిషన్ దాఖలు చేశారు. జగన్ వైపు నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వాదనలు పరిగణనలోకి తీసుకుని హైకోర్టు మరుసటి రోజే ఈ కేసును విచారించింది.
Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు మాదకద్రవ్యాల వాడకానికి పాల్పడుతూ పట్టుబడటం నగరవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ సంఘటన చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే తన రోగులకు మాదకద్రవ్యాల వాడకం గురించి సలహా ఇవ్వాల్సిన ఆ వైద్యురాలు స్వయంగా వాటికి బానిసైంది. వివరాల్లోకి వెళితే.. ఆమె గత సంవత్సరం సుమారు రూ.70 లక్షల విలువైన మాదకద్రవ్యాలను సేవించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.