సోమవారం, 12 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
గురువారం, 9 మే 2019 (18:16 IST)
సంబంధిత వార్తలు
నా భార్య పదేళ్లుగా చూస్తున్నది అయిపోయింది... అందుకే...
ఫర్వాలేదు, గొడుగు వేసుకునే పోస్తున్నా....
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఛీ... ఛీ.. ఇంకెప్పుడూ మీ హోటల్‌కి రానంటే రానంతే...
నేను వంట చేస్తున్నప్పుడు సాయం చేస్తుందిగా...
"నీ భార్య బట్టలు ఉతుకుతున్నావే సిగ్గుగా లేదు..?" అన్నాడు రాజు
"ఇందులో తప్పేముంది.? నేను వంట చేస్తున్నప్పుడు పాపం నా భార్య ఎంతో సాయం చేస్తుందిగా..!" చెప్పాడు గురు
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో
ప్రస్తుత భారత రక్షణ వ్యవస్థను అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పోల్చారు. ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామ్సన్‌ల పేర్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత నెలలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించిన భారత యాంటీ డ్రోన్, ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్ గురించి వివరిస్తున్న సమయంలో ఆయన ఈ పోలికను తీసుకొచ్చారు.
తెలంగాణలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రోజువారీ విడుదల చేసే వాతావరణ నివేదిక ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీవ్రమైన గాలులతో ఉరుములు, పిడుగులు పడే అవకాశం వుంది కనుక ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
యావదాస్తి దానం చేస్తానంటున్న బిల్ గేట్స్ - అద్భుతమైన నిర్ణయమంటూ మెలిండా గేట్స్!!
ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ ఒకరు. తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ విషయంలో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2045 నాటికి ఫౌండేషన్ వద్ద ఉన్న సుమారు 200 బిలియన్ డాలర్ల భారీ నిధిని పూర్తిగా ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి, ఆ సంస్థను శాశ్వతంగా మూసి వేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై పలువురు కుబేరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ మాత్రం స్వాగతించారు. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. ఈ ఆలోచనకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించారు.
భారత రక్షణ అధికారులుగా నటిస్తూ సమాచార సేకరణ.. ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తే?
పాకిస్తాన్ నిఘా సంస్థలు (PIO) భారత రక్షణ అధికారులుగా నటిస్తూ, భారత జర్నలిస్టులు, పౌరులను సంప్రదించి, కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం కోరుతున్నట్లు సమాచారం. భారత అధికారులు హెచ్చరిక జారీ చేసింది. 7340921702 అనే భారతీయ నెంబర్ నుండి వస్తున్న అటువంటి కాల్స్‌కు స్పందించవద్దని పౌరులను హెచ్చరించారు.
ఆంధ్రలోని 115 చెంచు గిరిజన కుటుంబాలకు సాధికారత: హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమం
నంద్యాల: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) యొక్క సీఎస్ఆర్ విభాగం అయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్), తమ హ్యుందాయ్ యోనిక్ ఐయోనిక్(IONIQ) ఫారెస్ట్ కార్యక్రమం ద్వారా నంద్యాల జిల్లాలోని 115 చెంచు గిరిజన కుటుంబాలను జీవనాధార వ్యవసాయం నుండి స్థిరమైన ఆగ్రో ఫారెస్ట్రీకి మార్చడం ద్వారా సాధికారత కల్పించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.