బుధవారం, 14 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:57 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరి 5 లోపు వెళ్లండి... ట్రంప్ సర్కార్ హుకుం... తెలుగు విద్యార్థుల్లో భయం...
అందుకే చిక్కుకున్నారు... యూఎస్‌లో తెలుగు విద్యార్ధులకు తెలుగు సంఘాల బాసట...
విమానంలో అలా కాసేపు కునుకు తీసింది.. తాకరాని చోట తాకిన..?
54 ఏళ్ల టీచర్‌ను పెళ్లాడిన 19ఏళ్ల యువతి.. ఉరేసుకుని ఆత్మహత్య
మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..?
స్కూల్ క్లీన్‌గా ఉండాలంటే..?
టీచర్: స్కూల్ క్లీన్‌గా ఉండాలంటే.. ఏం చేయాలి..?
స్టూడెంట్: పిల్లలను స్కూల్‌కు రావొద్దని అంటే సరిపోతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్
ఎవరైనా ఉచితంగా విమానం ఇస్తానంటే వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా లేదా తెలివితక్కువ వాడినా అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖతార్ రాజ కుటుంబం నుంచి విలాసవంతమైన బోయింగ్ 747-8 జంబో జెట్‌ను బహుమతిగా ట్రంప్ అందుకోనున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ బహుమతిని స్వీకరించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఉచితంగా వస్తున్న ఖరీదైన విమానాన్ని కాదనడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించారు.
ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?
ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తు కారులోనే ఇరుక్కుని ఆ బాలిక మరణించింది. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ గంగాధర్ చందా మాట్లాడుతూ, ఆ చిన్నారి ఆదివారం ఉదయం తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి చర్చికి వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, బాలిక కారులోనే ఉంది. సాయంత్రం మాత్రమే ఆమె తల్లి బిడ్డ కనిపించడం లేదని గమనించి తన భర్తకు సమాచారం ఇచ్చింది. వారు ఆమె కోసం వెతకడం ప్రారంభించగా, ఆపి ఉంచిన వారి కారు తలుపు కొద్దిగా తెరిచి ఉండటం పొరుగువాడు గమనించాడు. వారు లోపల తనిఖీ చేసినప్పుడు, బాలిక శరీరం అంతటా దద్దుర్లుతో అపస్మారక స్థితిలో కనిపించింది. అప్పటికి ఆమె చనిపోయింది.
కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు
వైకాపా నేత, మాజీమంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని వైకాపా మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాసీ సంచలన ఆరోపణలు చేశారు. దశాబ్దాలపాట గెలిపించిన గుడివాడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నమ్మకద్రోహి అని ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొడాలి నాని ఒక అసమర్థుడు, నమ్మకద్రోహి అంటూ ఆరోపించారు.
పెద్దరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులుకు ఆదేశం : డిప్యూటీ సీఎం పవన్
చిత్తూరు జిల్లాలో అటవీ భూమిల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖామంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబ అటవీ భూములను ఆక్రమిస్తుంటే, అడ్డుకోలేకపోయిన అదికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Narayana: రాజధాని అభివృద్ధికి అదనంగా 10వేల ఎకరాలు అవసరం
అమరావతిలో భూసేకరణకు సంబంధించి పట్టణాభివృద్ధి- మున్సిపల్ పరిపాలన మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధికి అదనంగా 10,000 ఎకరాలు అవసరమని పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యనిర్వాహక కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్న భవిష్యత్తు కార్యక్రమాలను ఆయన వివరించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నుంచి భారీ అప్డేట్. హాలీవుడ్ క్లాసిక్ సిరీస్‌కు చెందిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ ఇప్పుడు కొత్త ఒరవడిలో భారత్‌లో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తన కుమారుడు యుగ్ దేవగన్‌తో కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్లో పని చేశారు.
పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం
‘మట్కా’ దర్శకుడు కరుణకుమార్ ఇప్పుడు నవీన్ చంద్ర తో సినిమా చేస్తున్నాడు. శేఖర్ స్టూడియో బ్యానర్ పై హానీ అనే చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైనది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర తో పాటు దివ్యా పిళ్ళై , దివి, రాజా రవీంద్ర, కళ్యాణి మాలిక్, బేబీ జయని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ తో ప్రారంభించారు.
సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం
సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ వచ్చింది.
పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న మూవీస్‌కు ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో అందరినీ ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రధాన పాత్రలో ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి.