బుధవారం, 7 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
OperationSindoor: మోదీ, భారత సాయుధ దళాలను కొనియాడిన చంద్రబాబు
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత సాయుధ దళాలను ప్రశంసించారు. "పహల్గామ్ ఉగ్రవాద దాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల ధైర్య యోధులకు నేను గర్వంగా సెల్యూట్ చేస్తున్నాను. వారి అసమాన ధైర్యం, ఖచ్చితత్వం, దృఢ సంకల్పం ద్వారా, మన దేశం తనను తాను రక్షించుకోగలదని వారు మరోసారి నిరూపించారు."
భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో బుధవారం తెల్లవారుజామున నుంచి ఈ సైనిక దాడులు జరుగుతున్నాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత త్రివిధ దళాలు ఈ వరుస దాడులు చేస్తూ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయి.
భారత్ దెబ్బకు వణికిపోతున్న పాకిస్థాన్ - రక్షణ వ్యయం 18 శాతానికి పెంపు
భారత్ దెబ్బకు దాయాది దేశం పాకిస్థాన్ వణికిపోతోంది. దీంతో ఆ దేశ రక్షణ వ్యయాన్ని 18 శాతం మేరకు పెంచింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పైగా, ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది.
భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం : పాకిస్థాన్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా తమ దేశంలోని ఉగ్రస్థావరాలపై భారత సైనిక బలగాలు దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని వెల్లడించింది. భారత్ జరిపిన దాడుల్లో ముగ్గురు మరణించారని, 12 మంది గాయపడ్డారని తెలిపింది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ను నడిపింది ఇద్దరు మహిళలే.. తాట తీస్తాం? (video)
'ఆపరేషన్ సింధూర్'పై ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు ఇద్దరు మహిళా అధికారులు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి దీనికి నాయకత్వం వహించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. 'ఆపరేషన్ సింధూర్'కు సహ నాయకత్వం వహించే మహిళా అధికారుల ఎంపిక ఒక శక్తివంతమైన చర్యగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది బలం, త్యాగానికి గుర్తుగా ప్రతిబింబిస్తుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఉగ్రవాదులు పురుషులను చంపిన తర్వాత వితంతువులుగా మారిన మహిళలను గౌరవించే మార్గంగా భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ 'సింధూర్' కు కూడా ఇది ప్రతీక.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు
ఎన్.టి.ఆర్., దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే షెడ్యూల్ జరిగింది. ఎన్.టి.ఆర్. నటనను చూసి మోనిటర్ లో వీక్షిస్తున్న దర్శకుడు మాడ్ సెట్ విత్ మ్యాడ్ మేన్ అంటూ ఎన్.టి.ఆర్.కు కితాబిచ్చారు. ఇప్పటివరకు చేసిన రష్ చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా పీరియాడిక్ యాక్సన్ డ్రామాగా రూపొందుతోంది.
విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి
ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు పవన్ ప్రభ , రూపేష్ మాట్లాడుతూ – “ ఈ సినిమాకి ఎందరో హేమాహేమీలు పని చేశారు. అభినయంలో ఆరితేరిన రాజేంద్రప్రసాద్ , అర్చన ఈ సినిమాకు మెయిన్ అస్సెట్. ఇక ఇళయరాజా స్వరాల వల్ల మా చిత్రానికి ప్రేక్షకుల్లో గొప్ప అటెన్షన్ వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మళ్లీ విoటేజ్ ఇళయరాజాను వింటున్నామని అందరూ ప్రశంసిస్తున్నారు.
పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి
ప్రముఖ నటుడు అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘CM పెళ్లాం’.రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బీఆర్కే నిర్మించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు?
Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి అయిందనీ, పవన్ చాలా సహకరించారని నిర్మాత ఎ.ఎం. రత్నం తెలియజేశారు. నేడు షూటింగ్ స్పాట్ లో ఓ ఫొటోను విడుదల చేశారు. తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ గా అద్భుతమైన సెట్ వేసి నాచురాలిటీని క్రియేట్ చేశారని తెలిపారు. షూట్ బ్యాంగ్‌తో ముగుస్తుంది. తదుపరి వచ్చేది స్క్రీన్లను ఫైర్ తో అల్లాడిస్తారని ఓ పోస్ట్ ను కూడా పోస్ట్ చేశారు.
మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్
తన కొత్త సినిమా "కింగ్డమ్" రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ ను డిఫరెంట్ గా చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన తాజాగా ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మతో కలిసి పికిల్ బాల్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ బెస్ట్ ఆఫ్ త్రీలో తనను ఓడిస్తే ముంబయి ఇండియన్స్ జెర్సీ వేసుకుంటానని తిలక్ వర్మకు విజయ్ దేవరకొండ ఛాలెంజ్ విసిరారు.