గురువారం, 6 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 5 నవంబరు 2025 (11:28 IST)
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్, విజయవాడ
:
టాలీవుడ్ లేటెస్ట్
Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భర్తతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో వుంది. టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సినిమా షూటింగ్‌ల నుండి కాస్త విరామం తీసుకుని, సెలవులను ఆస్వాదిస్తోంది. ఆమె ఇటీవల తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఆస్ట్రేలియాలోని సుందరమైన యారా వ్యాలీకి వెళ్లింది.
Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు
కల్యాణ్ ప్రాప్తిరస్తు అని వినేవాళ్లం, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని వింటున్నాం. లివ్ ఇన్ రిలేషన్, పెళ్లి సులువు అయ్యింది. కానీ పిల్లలు పుట్టడమే సమస్యగా మారుతోంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టుకున్నారు. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ, ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్, హరి ప్రసాద్, డైరెక్టర్ సంజీవ్ రెడ్డికి ఆల్ ది బెస్ట్. ఇందాక ఈ టీమ్ తో చెబుతున్నా అని ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు.
ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం నవంబర్ 7 న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.
Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్
కథానాయకుడు విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ఫంకీ. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న 'ఫంకీ' చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.
Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ
రమేష్ (తిరువీర్) శ్రీకాకుళంలోని ఓ గ్రామంలో ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. ఊర్లో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లకు ఫోటోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో పంచాయితీ ఆఫీసులో పనిచేసే హేమ (టీనా శ్రావ్య)ను ప్రేమిస్తాడు. ఇదిలా వుండగా, ఆ ఊరిలో పలుకుబడి వున్న ఆనంద్కి సౌందర్య తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా నూ మండలంలో పెద్ద పేరు కోసమని గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని రమేష్ కు పని అప్పగిస్తాడు ఆనంద్.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...
కొంతమంది బరువు ఎలా తగ్గాలా అని తెగ బాధపడిపోతుంటారు. మరికొందరు ఎంత తిండి తిన్నా కూడా పీలగా, బక్కపలచగా వుంటారు. ఐతే ఇలాంటివారు ఎలాంటి ఆహారం తింటే బరువు పెరగవచ్చో తెలుసుకోకుండా ఏదిబడితే అది తినేస్తుంటారు. అలాకాకుండా ఎలాంటి పదార్థాలను తింటే బరువు పెరగవచ్చో తెలుసుకుని వాటిని తింటుంటే బరువు పెరిగే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వుంటాయి. వీటిని తాగుతుంటే క్రమంగా బరువు పెరిగే అవకాశం వుంటుంది. అలాగే అరటిపండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తిని పెంచడానికి, బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?
హార్మోన్లు భావోద్వేగ, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యకరమైన బరువు, మానసిక స్థితి, ఆకలి, మరిన్నింటిని నిర్వహించడానికి హార్మోన్లు అవసరం. అలాంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల సాధారణ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనుక అసమతుల్యత కాకుండా ఎలా వుండాలో తెలుసుకుందాము. రెగ్యులర్ వ్యాయామంలో పాల్గొనడం. తినే విషయంలో షుగర్ తీసుకోవడం తగ్గించడం. డైలీ లైఫ్ రొటీన్లో ముఖ్యమైన నూనెలను చేర్చడం. ప్రతి భోజనంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం. ఎత్తుకు తగిన బరువును నిర్వహించడం. జీర్ణాశయం యొక్క ప్రభావవంతమైన సంరక్షణ.