గురువారం, 11 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 1 సెప్టెంబరు 2025 (18:33 IST)
Sudershan Reddy: ఎన్డీఏకు జగన్ మద్దతు.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇదే జరిగిందిగా!
:
టాలీవుడ్ లేటెస్ట్
Thaman: తెలుగు ఇండియన్ ఐడల్ షో గల్లీ టు గ్లోబల్ అయింది : అల్లు అరవింద్
తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ టాలెంట్ ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో చూడొచ్చు. ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు.
కానిస్టేబుల్ ట్రైలర్ విశేష స్పందనతో సినిమాపై నమ్మకం వచ్చింది : వరుణ్ సందేశ్
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం.. చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం కానిస్టేబుల్ తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పకుండా తాను ప్రేక్షకులను మెప్పించగలనని నమ్మకం ఉందని, తన కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు అవుతుందన్న ఆశాభావాన్ని వరుణ్ సందేశ్ వ్యక్తం చేశారు.
Pooja Hegde: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే మ్యాజికల్ కెమిస్ట్రీ తో వీడియో
దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం #DQ41 ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నెలకుదిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషనల్ గా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?
రిషబ్ శెట్టి 2022 బ్లాక్‌బస్టర్ కాంతారాకు సీక్వెల్ కాంతారా చాప్టర్ వన్, అక్టోబర్ 2, 2025న విడుదల కానున్న నేపథ్యంలో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశం అంతటా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే, కేరళలో దీని విడుదల ఇబ్బందుల్లో పడింది. వివరాల్లోకి వెళితే.. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్ఈయూఓకే) మధ్య ఆదాయ వాటా విషయంలో వివాదం చెలరేగింది.
Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం
కరోనరీ ఆర్టరీ డిసీజ్(సీఏడీ)ని తరచుగా పురుషులను ఎక్కువగా ప్రభావితం చేసే పరిస్థితిగా భావిస్తారు. వాస్తవానికి, స్త్రీలు కూడా అంతే హాని అవకాశాలను కలిగి ఉంటారు. వారు కూడా తరచుగా ఆంజినా అంటే- గుండెకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు. అయినప్పటికీ, మహిళల్లో ఇప్పటికీ దీన్ని చాలా తక్కువగానే నిర్ధారణ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా తక్కువగానే మహిళలు దీనికి చికిత్స పొందుతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ఆంజినాపై అవగాహన లేకపోవడం.
Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?
చిన్నాపెద్దా లేకుండా మష్రూమ్స్ ఇష్టపడి తింటారు. అయితే వీటిని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిని కడిగేటప్పుడు మట్టి వాసన వస్తే ఆ పుట్టగొడుగులను క్లీన్ చేసేటప్పుడు ఈ పద్దతులను పాటించాలి. అవేంటంటే.. వేడినీటిని పోసి మష్రూమ్స్‌ను శుభ్రం చేయవచ్చు. అయితే చాలా సేపు ఉడికేంత వరకు వుంచకూడదు. వేడిగా వుండే నీటిలో వేసి మష్రూమ్స్ వేయడం ద్వారా అందులో మట్టి తొలగిపోతుంది. పురుగులుంటే అవి చనిపోతాయి. అలాగే పసుపులో మష్రూమ్స్ నానబెట్టి ఆ తర్వాత వండుకోవచ్చు. ఉప్పును కలుపుకోవచ్చు.
భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆమెకి ఎల్లప్పుడూ సహాయం చేసేందుకు సిద్ధంగా వుండాలి. ఆమెకి మానసికంగా, శారీరకంగా అండగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో భర్త చేయకూడనివి, జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. భార్యను ఒత్తిడికి గురి చేయకూడదు. గర్భం అనేది స్త్రీ శరీరంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో భార్యకు మానసిక ఒత్తిడి కలిగించే పనులు, మాటలు చెప్పవద్దు. ఆమెకు విశ్రాంతి, సంతోషం కలిగించే వాతావరణం సృష్టించాలి. బరువు పెరగడం, శరీరంలో మార్పుల గురించి ఎగతాళి చేయడం లేదా విమర్శించడం చేయవద్దు. ఆమెకు ధైర్యాన్ని, ప్రేమను అందించాలి.
టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
టొమాటోలు తగిన మోతాదులో తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయి. ఈ టొమాటోలను కూరల్లో కొంతమంది తింటారు. ఇంకొందరు టొమాటో సూప్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. టొమాటో సూప్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టొమాటో సూప్‌లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి, విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. టొమాటోలో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడవచ్చు.
మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు
మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన కాంబినేషన్ల గురించి తెలుసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయమని సూచిస్తున్నారు.