శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (19:48 IST)

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా బి.ఆర్.నాయుడు

ttdtemple
తితిదే ఛైర్మన్ పదవి కోసం చాలామంది ఎదురుచూసారు. తిరుమల వెంకన్న సేవ చేసి తరించాలని అనుకున్నారు. ఐతే టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడుకి ఆ అవకాశం వచ్చింది. 24 మంది సభ్యులో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వివరాలు ఇవే...
 
సాంబశివరావు (జాస్తి శివ)
శ్రీసదాశివరావు నన్నపనేని
ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)
పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)
మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
జంగా కృష్ణమూర్తి
బురగపు ఆనందసాయి
సుచిత్ర ఎల్లా
నరేశ్‌కుమార్‌
డా.అదిత్‌ దేశాయ్‌
శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
దర్శన్‌. ఆర్‌.ఎన్‌
జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
శాంతారామ్‌
పి.రామ్మూర్తి
జానకీ దేవి తమ్మిశెట్టి
బూంగునూరు మహేందర్‌ రెడ్డి
అనుగోలు రంగశ్రీ