శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2024 (17:02 IST)

ప్రత్యేకమైన ఇండిపెండెన్స్ డే ఆఫర్లు ఆవిష్కరించిన LG ఎలక్ట్రానిక్స్

image
భారతదేశపు ప్రముఖ గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ LG తమ ఉత్పత్తులపై ఉత్తేజభరితమైన ఆఫర్లతో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు జరుపుతోంది. ఈ ఉత్తేజభరితమైన ఆఫర్లు అతుల్యమైన డీల్స్, డిస్కౌంట్ల ద్వారా LG ఉత్పత్తుల యొక్క విస్తృత శ్రేణిపై స్వాతంత్ర్యం యొక్క స్ఫూర్తికి చిహ్నంగా నిలిచాయి.
 
ఫ్రీడమ్ ఆఫర్లలో భాగంగా, కస్టమర్లు 26% వరకు క్యాష్ బాక్ లేదా గరిష్టంగా రూ. 40,000 వరకు డిస్కౌంట్లను ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఆనందించవచ్చు, ఎల్జీ వారి వినూత్నమైన మరియు ఉన్నతమైన నాణ్యతా ఆఫరింగ్స్‌తో తమ ఇళ్లను అప్ గ్రేడ్ చేయడానికి పరిపూర్ణమైన సమయంగా మార్చింది. ఇంకా, కస్టమర్లు అతి తక్కువగా రూ. 15 డౌన్ పేమెంట్‌తో తమ ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయవచ్చు, తక్కిన మొత్తాన్ని సౌకర్యవంతమైన EMIsలలో చెల్లించవచ్చు. ఎంపిక చేసిన మోడల్స్ పైన రూ. 888 నిర్ణయించబడిన EMI ఆప్షన్ కూడా లభిస్తోంది.
 
ఈ సేల్‌లో లైఫ్స్ గుడ్ ఆఫర్స్ కూడా భాగంగా ఉన్నాయి. దీనిలో కస్టమర్లు ఎంపిక చేయబడిన LG టీవీలపై 3 సంవత్సరాల వారంటీ పొందగలరు మరియు OLED ఆఫర్ల ద్వారా రూ 50,000 వరకు విలువ గల ప్రయోజనాలు ఆనందించవచ్చు. ఎంపిక చేసిన ఎల్టీ టీవీలతో కొనుగోలు చేసినప్పుడు సౌండ్ బార్స్ 30% వరకు డిస్కౌంట్‌తో లభిస్తాయి. LG XBOOM యొక్క ఎంపిక చేసిన మోడల్స్ పైన ఉచిత మైక్ కూడా చేర్చబడింది.
 
అదనంగా, కస్టమర్లు ఎంపిక చేసిన వాషింగ్ మెషీన్ మోడల్స్ పై పరిమిత సమయం కోసం ఒక ఉచిత EMI వంటివి, రూ. 4,200 విలువ గల ఉచిత నిర్వహణ వంటి ఆఫర్ల ప్రయోజనాన్ని 1 ఏడాది ప్యాకేజీలో భాగంగా ఎంపిక చేసిన వాటర్ ప్యూరిఫైర్స్ పైన తీసుకోవచ్చు. ఇన్‌స్టావ్యూ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోలుతో రూ. 11,999 విలువ గల మినీ రిఫ్రిజిరేటర్‌ను ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా, ఎంపిక చేసిన మైక్రోవేవ్ మోడల్స్ పైన చార్ కోల్ లైటింగ్ హీటర్ పైన 10 ఏళ్ల వారంటీతో పాటు 5 ఏళ్ల వారంటీ స్ల్పిట్ మరియు విండో ఎయిర్ కండిషనర్స్ పైన లభిస్తుంది.
 
ఆఫర్ తేదీలు మరియు లభ్యత: ఈ ప్రత్యేకమైన ఆఫర్లు ఆగస్ట్ 20, 2024 వరకు వర్తిస్తాయి. ఈ ఉత్తేజభరితమైన ఆఫర్లు పొందడానికి కస్టమర్లు తమకు దగ్గరలో ఉన్న LG  బ్రాండ్ షాప్‌ను, ఇతర స్టోర్స్‌ను సందర్శించవచ్చు.
 
ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు LG ఎలక్ట్రోనిక్స్ ‘ఫ్రీడమ్ ఫ్రం E-WASTE’, డ్రైవ్ లో చేరండి, బాధ్యతాయుతమైన విధానంలో ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి చైతన్యాన్ని కలిగించే చొరవ rb.gy/sljogkసందర్శించడం ద్వారా ప్రజలు వాగ్థానం తీసుకోవచ్చు. విజేతలకు ఉత్తేజభరితమైన వాణిజ్య వస్తువులు బహుకరించబడతాయి.
 
శ్రీ. హాంగ్ జు జియాన్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా, మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అన్నారు: “భారతదేశపు ప్రముఖ వినియోగదారు మన్నికైన బ్రాండ్‌గా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రత్యేకమైన ఆఫర్లతో సంబరం చేయడానికి ఆనందిస్తోంది. LG's సరికొత్త ఉత్పత్తి శ్రేణితో తమ ఇళ్లను మెరుగుపరిచే ఉత్తేజభరితమైన అవకాశాన్ని మేము మా కస్టమర్లకు అందిస్తున్నాము.