శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (18:43 IST)

వర్షాకాలం: వాటర్ ఫ్రూఫ్‌తో వస్తోన్న OPPO F27 Pro+ 5G

OPPO F27 Pro+ 5G
OPPO F27 Pro+ 5G
స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌లలో ఒప్పో ముందుంది. ప్రస్తుతం OPPO సీజన్‌పై దృష్టి సారిస్తుంది. OPPOలో తాజా OPPO F27 Pro+ 5G, వాటర్ బ్రూఫ్ సాంకేతికతలో గేమ్ ఛేంజర్‌గా రూపొందుతోంది. వర్షాకాలంలో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని దృష్టిలో పెట్టుకుని OPPO F27 Pro+ 5Gని వాటర్ ఫ్రూఫ్‌తో భారత మార్కెట్లోకి విడుదల చేశారు.
 
ఇది IP69 వాటర్ బ్రూఫ్ రేటింగ్ పొందింది. OPPO F27 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ 360° ఆర్మర్ పాడి, ఆల్ట్రా డఫ్ 3D AMOLED డిస్ ప్లేను కలిగి వుంటుంది. 
 
OPPO F27 Pro+ 5G యాంటీ వాటర్‌గా పనిచేస్తుంది. ఈ మొబైల్ వాటర్ బ్రూఫ్ సామర్థ్యానికి IP66, IP68, IP69 రేంటింగ్‌లను పొందింది. IP68 రేటింగ్ 30 నిమిషాలకు 1.5 మీటర్ల వరకు నీళ్లలో సంరక్షించబడుతుంది.
 
అంతేగాకుండా అధిక ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత వాటర్‌జెట్‌ల నుంచి ఫోనును భద్రపరుస్తుంది. 
 
ఈ ఆల్రౌండ్ వాటర్ ఫ్రూఫ్ స్మార్ట్‌ఫోన్ అధునాతన ఫీచర్లతో విడుదలైంది. స్క్రీన్, USB పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్ బిన్‌హోల్, మైక్రోఫోన్, స్పీకర్, ఇయర్‌పీస్ స్పీకర్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపబడింది.