శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (09:15 IST)

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

Karthi In Kanguva
Karthi In Kanguva
సూర్య, బాబీ డియోల్ నటించిన కంగువ నవంబర్ 14న విడుదలైంది. ఇది పాన్-ఇండియన్ చిత్రం,  ఇందులో సూర్యను రెండు వేర్వేరు టైమ్‌లైన్‌లలో చూపించారు. ప్రస్తుత టైమ్‌లైన్‌లో, సూర్య ఆధునిక, క్లాసీ అవతార్‌లో కనిపించాడు. 
 
కంగువ స్టోరీ లైన్ ప్రకారం.. ట్రైలర్‌లో హీరో కార్తీ కనిపించాడు. ఈ చిత్రంలో కార్తీ అతిధి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తద్వారా కంగువ 2కు కార్తీ రోల్ గురించిన హింటేనని టాక్ వస్తోంది. కార్తీ చివరిసారిగా అరవింద్ స్వామితో కలిసి నటించాడు.
 
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఇప్పటివరకు కార్తీ ఎప్పుడూ తెరపై స్మోక్ చేయలేదు. అలాంటిది కంగువ ట్రైలర్‌లో కార్తీ లుక్ సీక్వెల్‌కు హింటేనని టాక్ వస్తోంది. ఇందులో కార్తీ తొలి ఆన్-స్క్రీన్ స్మోకర్‌గా కనిపించాడు.
 
కంగువ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. సూర్య, బాబీ డియోల్, దిశా పటాని, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.