శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (17:30 IST)

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

Lakshmi Manchu  latest
Lakshmi Manchu latest
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే తాజాగా ఓ టూర్ ను తన స్నేహితులతో ప్లాన్ చేసింది. అక్కడ కొండలు, ఎత్తైన జలపాతాలలో హాట్ గాఫొటోలకు ఫోజులిస్తూ నెటిజన్లకు సందడి చేసింది. ఇవన్నీ చూస్తుంటే మన దేశం సంస్క్రుతి ఎంత గొప్పదో అర్థమవుతుందని చెబుతోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేసిన ఈమె ముంబైలో ఎక్కువగా వుంటోంది. 
 
Lakshmi Manchu  latest
Lakshmi Manchu latest
విభిన్న సంస్కృతులను అనుభవించడానికి ప్రజలు ఎంత ఓపెన్‌గా ఉన్నారనేది నమ్మశక్యం కాదు! మరొక రోజు, నేను స్నేహితులతో జలపాతం వద్ద ఉన్నాను. వారు ఏనుగుల వలె కనిపించే ఈ చల్లని రాతి నిర్మాణాలను ఎత్తి చూపారు, ఆపై వారు "అరే, ఇది మూడు వినాయకులు!" ఆ క్షణం నిజంగా నన్ను హత్తుకుంది. మన లెన్స్ ద్వారా ప్రపంచాన్ని చూడటానికి ప్రజలు ఎంత ఇష్టపడుతున్నారో ఇది చూపిస్తుంది.  మన సంస్కృతి ఇతరులతో ఎంతగా ప్రతిధ్వనిస్తుందో నన్ను మెచ్చుకునేలా చేస్తుంది అంటూ తనదైన శైలిలో కామెంట్ చేసింది.
 
చిన్నషార్ట్ తో ఇలా దర్శనమివ్వడంతో కొందరు ఆనందిస్తుంటే మరి కొందరు ఇలా మీరు వుండడమే మన సంప్రదాయమా? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. జంగిల్ క్వీన్, టార్జాన్ ది ఏప్ ఉమెన్.. అంటూ ఫొటోలకు కరెక్ట్ కాప్షన్ తో నెటిజన్లు సందడిచేశారు.