శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2024 (15:00 IST)

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

victim woman
తనను Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని గచ్చిబౌలి పోలీసు స్టేషనులో ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీనితో నటుడు శ్రీతేజ్ పైన జీర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు.
 
కాగా శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాడు. పుష్ప ది రైజ్, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, ధమాకా తదితర చిత్రాలతో పాటు తాజాగా పుష్ప 2 ది రూల్ చిత్రంలోనూ నటించాడు.