శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2024 (20:07 IST)

Malavika Mohanan మాళవిక మోహనన్ ట్రెండ్ ఎందుకవుతోంది?

Malavika Mohanan
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
సినీ తారలు తమ గ్లామర్ అందాలను ఆరబోస్తూ ఆకట్టుకోవడం సహజమే. ఐతే ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్. తాజాగా మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తను నటించిన చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా వచ్చింది. ఆమె నల్లటి దుస్తుల్లో తన గ్లామర్ అందాలను అలవోకగా బయటపెట్టడంతో ఫోటోగ్రాఫర్లు ఆమెను తమ కెమెరాల్లో బంధించేందుకు ఎగబడ్డారు.
 
Malavika Mohanan
తను నటించిన చిత్రం యుద్ర ట్రైలర్ లాంచ్‌కు హాజరైంది మాళవిక. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది కూడా నటించారు. ఈ ఈవెంట్ కోసం ఆమె నల్లటి కటౌట్ బాడీకాన్ గౌనులో కనబడింది. ఆ దుస్తులు ఒకింత జారిపోతున్నాయి. వస్త్రాలు అనేక కటౌట్‌లతో ఆమె అందాలను బయటపెడుతున్నాయి. ఈ బ్యూటీ నవ్వుతూ దుస్తులను సరిచేసుకుంటూ ఈవెంట్లో మాట్లాడుతూ కనిపించింది. సూక్ష్మమైన మేకప్, స్ట్రెయిట్ ట్రెస్‌లు, మ్యాచింగ్ హీల్స్‌తో మాళవిక మోహనన్ బాగా ఆకర్షించడమే కాదు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది.