బుధవారం, 7 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
గులాబ్ జామ్‌లు కాస్తాయని..?
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
టోటల్లో బీభత్సం సృషించేశాడు...?
'పేట' మూవీ 'బాషా' స్టైల్లో ఉంది కానీ... మూవీ రివ్యూ
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
రాంగ్ నెంబర్ అంది..?
వెంగళప్ప: నిన్న నేను కరీనా కపూర్‌కి ఫోన్ చేసి మాట్లాడాను తెలుసా..
సుబ్బు: నిజమా.. ఏమంది..
వెంగళప్ప: రాంగ్ నెంబర్ అంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సిందూర్' కింద జరిపిన ప్రతీకార దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ అంగీకరించారు. ఈ దాడులు పాకిస్తాన్‌లోని బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాహ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, వారి కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
ఆపరేషన్ సిందూర్ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలపై వైమానిక దాడులుకు బుధవారం తెల్లవారుజాము నుంచి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భారత ఆర్మీకి చెందిన త్రివిధ దళాలు ఏకతాటిపై, సమన్వయంతో దాడులు చేసి పాకిస్థాన్‌తో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ వైమానిక దాడుల కోసం భారత్ ఉపయోగించిన విమానాలను పరిశీలిస్తే, భారత రక్షణ శాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ఆపరేషనులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని బహవల్పూర్, మురిద్కే, సియాల్కోట్తో పాటు పీవోకేలోని పలు ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..
భారతదేశం "ఆపరేషన్ సింధూర్" ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్లో నివసిస్తున్న తన పౌరులకు కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, సాయుధ దళాల మధ్య ఘర్షణలకు అవకాశం ఉందని పేర్కొంటూ, నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించకుండా అమెరికన్ పౌరులను హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ
పహల్గాం ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయిందని, దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన స్పందిస్తూ, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుందన్నారు. 'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' పేరుతో పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిట్టు సైన్యం ప్రకటించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు.
Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...
స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి, పొరుగు దేశాలైన భారతదేశం-పాకిస్తాన్ విభిన్నమైన మార్గాలను అనుసరించాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం అభివృద్ధి చెందుతుండగా, పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ, పతనం అంచున కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ బ్యాంకు 2024 గణాంకాల ప్రకారం, భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సుమారు $3.88 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది పాకిస్తాన్ కంటే పది రెట్లు ఎక్కువ, దీని జీడీపీ కేవలం $0.37 ట్రిలియన్లు మాత్రమే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అంచనా ప్రకారం 2025 నాటికి భారతదేశం నామమాత్రపు GDP $4.187 ట్రిలియన్లకు పెరుగుతుంది. తద్వారా జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేటప్పుడు అనేక ప్రమాణాలను పరిశీలించి వాటిని పరిగణించాల్సి వుంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి పానీయాలలో చక్కెరలు తక్కువగా ఉండాలి. ఈ పానీయాలు అనవసరమైన కేలరీలు లేకుండా విటమిన్లు, ఖనిజాలు, ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందించాలి. అలాంటి పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా పండ్లు, కూరగాయలు, మూలికలతో రుచిగా ఉండే నీటిని సేవించవచ్చు. వీటిలో నిమ్మకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ, తులసి, నారింజ, పుదీనా ఉన్నాయి. హెర్బల్ ఐస్డ్ టీ కూడా తాగవచ్చు. వీటిని చమోమిలే, పిప్పరమెంటు, మందార వంటి హెర్బల్ టీలను తయారు చేసి, ఆపై వాటిని చల్లబరచడం ద్వారా తయారు చేస్తారు.
నేరేడు పండ్లు సీజన్లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?
నేరేడు పండ్లను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి.