శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (18:38 IST)

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

road accident
ఇటీవలి కాలంలో రోడ్ రోగ్స్ ఎక్కువైపోయారనేందుకు నిదర్శనాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఎదురుగా వాహనం కనబడుతున్నా... వాళ్లే ఆగుతారులే అనుకుంటూ దూసుకుంటూ వెళ్లిపోయి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యేవారి సంఖ్య పెరుగుతోంది.
 
ఇలాంటి ఘటనే ఒకటి సీసీ కెమేరాలో రికార్డయ్యింది. ఓ వాహనం కుడివైపు రోడ్డులోకి వెళ్లేందుకు రోడ్డుపై ఆగింది. ఇంతలో ఎదురుగా వచ్చిన మరో వెహికల్ ఆగి దారి ఇచ్చింది. ఐతే వెనుక నుంచి వచ్చిన ఓ మోటార్ సైకిలిస్ట్ మలుపు తిరుగుతున్న వాహనాన్ని అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టాడు. ఐతే అదృష్టవశాత్తూ అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చూడండి ఈ వీడియోను...