శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 16 నవంబరు 2023 (13:09 IST)

చింతకాయలు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

చింతకాయలు, చింతపండు పులుపు. పులుపుతో కూడిన చింతకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతకాయలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. చింతకాయల నుంచి వచ్చే చింతపండుకి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి వున్నాయంటారు. చింతకాయలు గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తాయి.

కాలేయ రక్షణ ప్రయోజనాలను అందిస్తుంది చింతపండు. చింతకాయలు సహజ యాంటీమైక్రోబయల్ ప్రయోజనాలను అందిస్తాయి. యాంటీ-డయాబెటిక్ ప్రభావాలు చింతపండు ద్వారా కలుగుతుంది.
 
ఐతే చింతపండును అధిక మోతాదులో తీసుకుంటే వ్యతిరేక ఫలితాలిస్తుంది. మధుమేహం మందులతో పాటు చింతపండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పడిపోతుంది.