శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (17:04 IST)

పాములనే భయం పోయింది.. శ్వేతనాగం ఎంత ముద్దుగా వుందో?!

white snake
white snake
పాములకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. పాముల్లో కొన్ని అరుదైనవి అందమైన పాములు కూడా ఉన్నాయి. ప్రమాదకర పాములే అయినా, వాటిని రంగు, అందంతో మనల్ని మరి మరీ చూడాలనిపించేలా చేస్తున్నాయి. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోలో కూడా తెల్లటి ఒక అందమైన పాము కనిపించింది. అందమైన తెల్లని రంగులో కనిపిస్తున్న పాముకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేయడం జరిగింది. 
 
ఇలాంటి శ్వేత నాగుపాములు చాలా అరుదుగా కనిపిస్తాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ పామును చూస్తుంటే పాములంటే భయం పోతుందని నెటిజన్లు అంటున్నారు.