గురువారం, 8 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Updated :
గురువారం, 25 ఆగస్టు 2022 (12:04 IST)
సంబంధిత వార్తలు
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
. సర్వరూరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవీ దుర్గా దేవీ నమోస్తుతే
ఏకతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్
పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయనీ నమోస్తుతే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ రెండు దేశాలు సంయమనం పాటించాలని, శాంతియుత వాతావరణాన్ని పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మలాలా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం
ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాల దాడితో కలవరపడిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం లక్ష్యంగా చేసుకున్న సైనిక దాడులు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంతటా తొమ్మిది అధిక విలువైన ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలను దెబ్బతీశాయి. వీటిలో అగ్ర ఉగ్రవాద సూత్రధారులు మౌలానా మసూద్ అజార్- హఫీజ్ సయీద్ రహస్య స్థావరాలు కూడా ఉన్నాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. పరువు నష్టం కేసులో ఆయన దోషిగా తేలడం, ఆయన పౌరసత్వ హోదాకు సంబంధించిన పరిష్కారం కాని ప్రశ్నలను పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. పిటిషనర్ వాదనలను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రాహుల్ గాంధీకి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ పౌరసత్వం ఆధారంగా ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలనే వాదనకు మద్దతు ఇచ్చే బలమైన లేదా అధికారిక ఆధారాలను పిటిషనర్ సమర్పించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం భారతదేశం నుండి పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే సుమారు 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత సాయుధ దళాలు "ఆపరేషన్ సిందూర్" విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఏప్రిల్ 24 పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏప్రిల్ 30న, భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్ విమానయాన సంస్థలు తన వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించకుండా నిషేధించింది
రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
లేటెస్ట్
04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతితో అకారణ కలహం. అపరిచితులతో మితంగా సంభాషించండి. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి, పట్టుదలతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ ఏకాగ్రత వహించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సోమవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు సామాన్యంగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం
2025 సంవత్సరం.. గురు పరివర్తనం మే 14వ తేదీన జరుగనుంది. ఈ గురు పరివర్తనం కన్యారాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. ప్రతి గ్రహాలు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక రాశిలో మరొక రాశికి చోటుచేసుకోవడం ఆచారం. ఈ గ్రహాల మార్పు 12 రాశివారి జీవితంలో దాని ప్రభావం మారుతుంది. ఆ రకంగా కొన్ని రాశివారికి శుభఫలాలు, కొన్ని రాశివారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. గురు పరివర్తనం 2025 సంవత్సరం మే 14వ తేదీ జరుగుతుంది. ఆ రోజు రాత్రి 10.30 గురుపరివర్తనం జరుగుతోంది. 2025 సంవత్సరం మే నెల వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నాడు. ఈ మార్పు వల్ల గురు ప్రభావం తులాం, ధనుస్సు, కుంభరాశిపై వుంటుంది.
TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్బ్యాక్ వ్యవస్థ..టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త వాట్సాప్ ఆధారిత డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థను ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించే భక్తుల నుండి రియల్-టైమ్ సేవా అభిప్రాయాన్ని సేకరించడమే లక్ష్యం. దీని వలన టీటీడీ సమస్యలను వెంటనే పరిష్కరించగలదు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో యాత్రికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాన్ని అనుసరించి ఈ చర్య తీసుకోబడింది.
03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పత్రాల్లో సవరణలు అనివార్యం. రోజువారీ ఖర్చులే ఉంటాయి.