శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (17:52 IST)

మహేష్ బాబు లుక్ ను చూసి అభిమానులు ఫిదా

mahesh famiy with dilraju family
mahesh famiy with dilraju family
తాజాగా మహేష్ బాబు లుక్ ను దిల్ రాజు పోస్ట్ చేశాడు. విషయం ఏమంటే, తెలుగులో విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు తన సోదరుని కుమారుడు ఆశిష్ పెండ్లి శుభలేఖ ఇవ్వడానికి ప్రతి హీరో కుటుంబాన్ని కలుస్తున్నారు. అందులో భాగంగానే నేడు మహేష్ బాబు కుటుంబాన్ని కలిసి శుభలేఖ ఇచ్చారు.
 
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు, రాజమౌళి సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. అందుకే ఆయన లుక్ ఎలావుంటుందనేది అభిమానులకు నెలకొంది. మహేష్ బాబు చాలా స్టైలిష్ గా గుబురు గడ్డం తో, క్యాప్ పెట్టుకొని సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు. నమ్రత, మహేష్, దిల్ రాజు, శిరీష్, ఆశిష్ లు ఫొటోలో వున్నారు. ఇటీవలే ఆశిష్ రెడ్డి, అద్వైత రెడ్డి కి నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లి వేడుక జైపూర్ లో ఫిబ్రవరి